వైరల్ వీడియో: మందు కోసం పిల్లాడినే పడేసింది!

ప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో భార్య భర్త ఇద్దరూ ఉద్యోగం చేస్తే కానీ, కాలం వెళ్లబుచ్చలేము.ఇలాంటి పరిస్థితుల్లో వారి వారి పిల్లలకు సమయం కేటాయించడం చాలా అరుదుగా కనిపిస్తుంది.

 Child Dropped, For Drug,grandmother,comments-TeluguStop.com

వారి పిల్లలను తాతయ్య ,అమ్మమ్మ , నాన్నమ్మ దగ్గర వదిలేసి వారి వారి పనులను చూసుకుంటూ ఉంటారు.ఇక ఇంట్లో నాన్నమ్మ, తాతయ్య లకు ఆ పిల్లలతో ఒక్క క్షణం తీరిక లేకుండా కాలక్షేపం చేస్తూ ఉంటారు.

కానీ ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒక్కటి వైరల్ గా మారడంతో, ఇందులో నాన్నమ్మ చేసిన పనికి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు .ఇంతకీ ఆ నానమ్మ ఏమి చేసిందో తెలుసా? మందు గ్లాస్ కోసం ఏకంగా పిల్లాడిని తోసేసింది.

ఇంట్లో సోఫాలు సేదతీరుతున్న నాన్నమ్మ ముందు మందు గ్లాసు కనపడటంతో నాన్నమ్మ పక్కన చిన్న పిల్లాడు మందు గ్లాసు తీసుకోవడం కోసం ఎగబడగ, నాన్నమ్మ మాత్రం ఆ చిన్నోడిని తోసేసి మందు గ్లాస్ ను తీసుకుంది.అయితే ఆ నాన్నమ్మ బాబును తోసేయడం తో ఒక్కసారిగా కిందపడ్డాడు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది.ఈ వీడియో షేర్ చేసిన కొద్దిసేపటికి మిలియన్ సంఖ్యలో వీడియోని చూడడంతో ఎంతోమంది తిరిగి కామెంట్ చేస్తున్నారు.

ఆమె అలా బాబుని తోసేయడం ఎంతో మంచిదని లేదంటే గ్లాస్ బాబు మీద పడి గాయాలు తగిలేవని, తెలియజేశారు.మరికొందరు ఆఫ్ట్రాల్ మందు గ్లాస్ కోసం చంటి పిల్లాడిని తోసేయడం ఏంటని కామెంట్ చేశారు.

చిన్న పిల్లాడి కన్నా మందు గ్లాసు కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి అని సదరు నెటిజన్లు విమర్శిస్తున్నారు.అయితే తను దేనికోసం పిల్లాడిని తోసేసింది మీరు కూడా ఒకసారి ఈ వీడియో వైపు ఓ లుక్కేయండి.

ప్రస్తుతం ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారి అందరిని ఆకర్షిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube