వైరల్ వీడియో...గాలిలో పల్టీలు కొట్టిన కారు...అవాక్కైన నెటిజన్లు

ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోన్న విషయం తెలిసిందే.సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా ఇట్టే క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోతుంటాయి.

 Viral Video Car Flipping In The Air Awkward Netizens Details, Viral Video, Viral-TeluguStop.com

అటువంటి వీడియోలు మనకు నిత్యం వేలాదిగా దర్శనమిస్తూ ఉంటాయి.అటువంటి వీడియోలు మనకు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి.

అయితే మామూలుగా మనం రోడ్డు మీద కారు పల్టీ కొట్టడం సినిమాలలో మాత్రం చూస్తాం.నిజ జీవితంలో చాలా కష్టం.

అటువంటి ఘటనలు జరగడం చాలా అరుదు.ఒకవేళ జరిగినా పెద్దగా ఎటువంటి వీడియోలు అంతగా వీడియోల రూపంలో బయటికి రావు.

తాజాగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కారు గాలిలో పల్టీ కొట్టింది.

ఈ ఘటన అమెరికాలోని ఇండియానాలో చోటు చేసుకుంది.

అయితే ఈ ఘటనకు కారణమేమిటనే విషయాన్ని పరిశీలిస్తే కారు రెడ్ సిగ్నల్ పడినా కూడా ఆగకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో  ఐదు కార్లు ధ్వంసమయ్యాయి.

దీంతో మరో కారు ఒక్కసారిగా గాలిలో ఎగిరి పల్టీ కొట్టింది.ఈ వీడియోను పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియో నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.అయితే ఈ వీడియోను చూసి నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

అయితే వీడియో చూస్తున్న దృశ్యాన్ని బట్టి భారీ ప్రమాదం అన్నట్లుగా కనపడినా ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు.ఏది ఏమైనా అతి వేగం అన్నది ఎంత ప్రమాదకరం అన్నది ఈ వీడియోను చూస్తే మనకు స్పష్టంగా అర్ధమవుతోంది.ఏది ఏమైనా నెటిజన్ల కామెంట్స్ తో ఈ వీడియో నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం.వీడియోపై ఓ లుక్కేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube