వైరల్ వీడియో: స్టూడెంట్స్ రిస్కీ స్టంట్.. పోలీసులు వార్నింగ్..!  

viral video Canads students reckless car stunts...police warned, Canada, car for, snow area, Police seeking, College Heights, Car Stunt, viral video, jennifer cooper - Telugu Canada, Car For, Car Stunt, College Heights, Jennifer Cooper, Police Seeking, Snow Area, Viral Video

ప్రస్తుత యువత ఎంజాయ్ కోసం, థిర్ల్ కోసం సరదాల కోసం ప్రమాదకరమైన కార్ రేసింగ్, బైక్ రేసింగ్ లు చేస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇలా రేసింగ్ లో పాల్కొనడం వల్ల ప్రమాదమని తెలిసిన కూడా చాల మంది దానిని మానడం మాత్రం ఉండదు .

TeluguStop.com - Viral Video Canada Students Risky Stunt Police Warning

తాజాగా కెనడా కు చెందిన ఓ వ్యక్తి కారుతో ప్రమాదకరమైన ఫీట్ చేశాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కొడుతోంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.కెనడా లోని హైట్స్ కాలేజీలో ఓ వ్యక్తి వేగంగా కారుతో ఫెన్సింగ్ ను దాటించాడు.పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతంలో ఇలాంటి ప్రమాదకరమైన ఫీట్ చేయడంతో పోలీసులు కాస్త సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.ఈ తరుణంలో సంఘటనకు పాల్పడిన వ్యక్తి వీడియో తీసిన వ్యక్తులు వారంతట వారే పోలీసుల ముందుకు రావాలని హెచ్చరించారు.

TeluguStop.com - వైరల్ వీడియో: స్టూడెంట్స్ రిస్కీ స్టంట్.. పోలీసులు వార్నింగ్..-General-Telugu-Telugu Tollywood Photo Image

వాస్తవానికి ఆ ప్రాంతం చాలా ప్రమాదకరమని పోలీస్ శాఖ ప్రతినిధి జెన్నిఫర్ కూపెర్ తెలిపారు.ఆ ప్రాంతం ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఉండే ప్రాంతమని, అలాగే చిన్న పిల్లలు కూడా అక్కడ ఎక్కువగా తిరుగుతూ ఉంటారని జెన్నిఫర్ తెలిపారు.

ఒకవేళ ఆ కార్ ఎవరైనా చూసినా, ఆ డ్రైవర్ ఎవరో మీకు తెలిసిన కానీ మాకు తెలియ చేయాలని ప్రజలను కోరాడు జెన్నిఫర్.

ఈ సంఘటనలో భాగంగా చుట్టుపక్కల ప్రాంతాలలో పరిశీలించి ఆ కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.అంతేకాకుండా ఎవరికైనా పూర్తి వివరాలు తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలని వెంటనే ఆ వ్యక్తికి తగిన చర్యలు చేపడతామని జెన్నిఫర్ పేర్కొన్నాడు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో ను చూసేయండి.

#Car Stunt #Car For #Police Seeking #Snow Area #College Heights

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు