వైరల్ వీడియో: సైకిల్ ను ఇలా కూడా తొక్కొచ్చా?

సాధారణంగా చిన్న వయసులో ఉన్నప్పుడు మనం సైకిల్ తొక్కిన రోజులు మనకు గుర్తుండే ఉంటాయి.ఆరోజులు గుర్తుకువస్తే ఎంతో ఆనందంగా అనిపిస్తుంటాయి కూడా.

 Viral Video Can You Ride A Bicycle Like This,viral Video,beng,social Media,-TeluguStop.com

మనం కాలక్రమేపీ పెద్దగా అవుతున్నా కొద్దీ మన దైనందిన జీవితంలో పడి కొద్దిగా మనం సైకిల్ ను విడిచి అలా బైక్ ల మీద ప్రయాణిస్తాం.కాని మనం అలా వెళ్తున్నప్పుడు ఎవరయినా చిన్నారులు సైకిల్ ను తొక్కుతున్నప్పుడు ఒక్కసారిగా, మనం అలా చిన్ననాటి స్మృతులలోకి మనం వెళ్ళే ఉంటాం.

అయితే చిన్నారులు రకరకాలుగా సైకిల్ ను తొక్కుతుంటారు.ఎందుకంటే అలా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ నడపడాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు.

ఎందుకంటే ఆ వయసు వారికి అది బెంజ్ కారుతో సమానంగా భావిస్తారు.అలా ఇద్దరు చిన్నారులు వినూత్నంగా సైకిల్ తొక్కుతున్న విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు ఇలా కూడా సైకిల్ తొక్కవచ్చా అని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి.ఈ వీడియోను చూసిన నెటిజన్లు లైక్ లు షేర్ లతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube