వైరల్ వీడియో: పక్షులతో తెగ ఆడుకుంటున్న బుల్లి గజరాజు..!

ప్రస్తుత రోజులలో ప్రజలు సోషల్ మీడియా వినియోగం ప్రారంభించిన తర్వాత ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కానీ అందరికి నిమిషాలలో ఇట్లే వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం సాధారణంగా ఏనుగుల అంటే ఎవరికీ ఇష్టం ఉండదు.ప్రతి ఒక్కరికి ఏనుగు అంటే చాలా ఇష్టం.

 Viral Video Bully Gajaraju Playing Tribe With Birds-TeluguStop.com

అలాగే ఏనుగులు చేసే చిలిపి పనులు, అల్లరి పనులు అందరికీ చాలా సరదాగా అనిపిస్తుంది.అలాగే నిత్యం ఏనుగులు చేసే చిలిపి పనులు, అల్లరికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ అవ్వడంతో పాటు నెట్టింట్లో హల్చల్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

అలాగే గున్న ఏనుగులుకు సంబంధించిన వీడియోలు చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉండడంతోపాటు, ఆహ్లాదకరంగా ఉంటాయి.తాజాగా ఒక వీడియో కూడా అలానే ఉంది.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక పిల్ల ఏనుగు పక్షులను చేజ్ చేస్తూ ఆడుకుంటూ ఉండడం మనం చూడవచ్చు.ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ సో క్యూట్ అంటూ క్యాప్షన్ ను జత చేశారు ఇక ఈ వీడియోను నెటిజెన్స్ ను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు, నెటిజన్స్ వారి స్టైల్ లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 Viral Video Bully Gajaraju Playing Tribe With Birds-వైరల్ వీడియో: పక్షులతో తెగ ఆడుకుంటున్న బుల్లి గజరాజు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.

#Palying #Viral #Social Media #Viral Video #Elephant

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు