వైరల్ వీడియో: గేదే - ఏనుగు డిష్యుం.. డిష్యుం..!

ఈ మధ్యకాలంలో అనేక రకాల వీడియోలు సోషల్ మీడియా పుణ్యమా అంటూ పెద్ద ఎత్తున వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉన్నాం.ఇందులో మరీ ముఖ్యంగా మనుషుల వీడియో కంటే పక్షులు, జంతువుల కు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున లైకులు, కామెంట్లు తో వీడియో వైరల్ గా మారడం పరిపాటిగా మారిపోయింది.

 Viral Video Buffalo Elephant Dish  Dish  Elephant ,buffalo , Orphans, Viral Vide-TeluguStop.com

ఈ లిస్టులో మరో వీడియో తాజాగా చేరింది.ఈ వీడియోలో అడవి ఏనుగు, అడవి దున్న పోరాడడం కనబడుతున్నాయి.

ఈ వీడియోలో కనిపించే ఏనుగు పేరు నాగిలాయ్.ఆ దున్న పేరు ఇవియా.ఈ రెండో విభిన్న జంతువులు పోరాడే సమయంలో తీసిన వీడియోను షడ్రక్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ వారి అధికారిక సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ మారింది.అయితే ఈ కొట్లాటలో ముందుగా కాలు దువ్వి మాత్రం ఏనుగేతన పనిలో తను ఉన్న దున్న దగ్గరకు ఏనుగు అమాంతం రావడంతో దాంతో గేదె ఆ ఏనుగును ఎదుర్కోవడానికి తన కొమ్ములతో ప్రయత్నించింది.

అయితే ఆ సమయంలో ఏనుగు కాస్త ప్రశాంతంగా ఉండడంతో అది కేవలం అడ్డుకోవడం వరకు మాత్రమే జరిగింది.ఆ రెండు జంతువుల మధ్య ఎలాంటి తొక్కిసలాటలు మాత్రం జరగలేదు.

ఈ రెండు జంతువులలో బలమైనది ఏనుగే కాబట్టి అది గెలిచినట్లు భావిస్తున్నారు నెటిజెన్స్.అయితే ఈ తోపులాటలో గేదె పోరాటతత్వం బాగా నచ్చిందని అనేకమంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

రెండు జంతువులు దాదాపు డిఫెన్స్ చేసుకున్నాయి తప్పించి ఎలాంటి తొక్కిసలాట జరగలేదు.ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఈ రెండు జంతువులు బెస్ట్ ఫ్రెండ్స్.కాబట్టి ఇది కేవలం ఫ్రెండ్లీ ఫైట్.ఇలా ఈ రెండు జంతువుల ప్రతిరోజు ఫ్రెండ్లీ గా మాట్లాడుకుంటాయి అని వైల్డ్ లైఫ్ ట్రస్ట్ వారు తెలియజేశారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫన్నీ వైరస్ వీడియోను చూడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube