వైరల్ వీడియో: అతనితోనే అతనికి పెళ్లి..!

ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎందరో ప్రేమలో మునిగి తేలుతున్నారు.ప్రేమించుకున్నాక చిన్నచిన్న గొడవలకి ఎందరో విడిపోయిన వాళ్ళని కూడా చూస్తూనే ఉంటాం.

 Brazil Man Marries Himself After Breakup With Fiance, Social Media, Viral Video,-TeluguStop.com

బ్రేకప్ నిజానికి ఎన్ని రకాలో తెలియదు కానీ.వీడిపోయిన తర్వాత కొందరు పార్టీల పేరుతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

కొందరు ప్రేమ విఫలమైనందుకు బాధపడుతూ చెడు వ్యసనాలకు బానిస అయ్యి మందు తాగే వారు కొందరయితే, మరికొందరు పోతే పోయింది.అనుకోని మరొకరిని చూసుకునే వారు కొందరు.

అయితే ఓ పురుషుడు మాత్రం ఈ రెండు రకాలకు చెందిన వ్యక్తి కాదు. ప్రేమించిన అమ్మాయితో బ్రేకప్ కావడంతో ఆ పురుషుడు చేసిన పని ఇప్పుడు అందరికీ కనిపిస్తుంది.
తను ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్లిపోవడంతో మరో ఆలోచన లేకుండా తనకు తానే వివాహం చేసుకున్నాడు ఆ వ్యక్తి.బ్రెజిల్ దేశానికి చెందిన డియోగో రాబెలో అనే 33 ఏళ్ల వ్యక్తి గత సంవత్సరం విట‌ర్ బ్యూనోతో నిశ్చితార్థం కూడా చేస్తున్నాడు.

ఆ తర్వాత అందరికీ తెలిసే విధంగా పెళ్లి చేసుకోవాలని కలలు కన్న ఆయనకి చివరికి పెళ్లి చేసుకునే లోపే వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.అవి తారా స్థాయికి చేరుకోవడంతో జూలై నెలలో వారు విడిపోయారు.

దీంతో ఎవరి దారి వారు చూసుకుని విడిపోయారు.
అయితే పెళ్లి కోసం ఎన్నో కలలు కన్న డియాగో తన మనసులో ఉన్న పెళ్లి ఆలోచన మాత్రం మర్చిపోలేను.

అయితే తాను అనుకున్న దానికంటే కాస్త ఆలస్యంగా పెళ్లికొడుకుగా తయారయ్యాడు.అతడు ఆహ్వానం అందుకున్న అతని స్నేహితులు, అలాగే బంధు మిత్రులు అందరూ కూడా ఓ రిసార్ట్ కు చేరుకున్నారు.

పెళ్లి కూతురు ఎవరు లేరని విషయం తెలిసి కూడా వారి బంధువులు, స్నేహితులు వచ్చారు.అలా అందరి సమక్షంలో అతనికి అతడే తన కుడి చేతికి రింగ్ తొడుక్కున్నాడు.

దీంతో తనను తాను వివాహం చేసుకున్న వాడిగా వార్తల్లో నిలిచాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూడండి.

View this post on Instagram

A mim, Eu acredito que tudo seja vaidade. Tudo é efêmero e só o desconhecido, que procuro conhecer, me traz a paz em saber que Ele é eterno, Deus. E o que me liga a Deus se não a manifestação do amor? Por isso eu me desapego para ir ao encontro do criador. Eu me desapego de uma ilusão de felicidade, onde 1 + 1 = 1. Eu me desapego da ostentação, eu me desapego do orgulho e eu me entrego à humildade. Eu tenho a mim o que Nietzche afirma sobre “alegria trágica”, como aquele que celebra a vida porque ela é frágil, finita e sem sentido, ou seja, ser feliz, perdoar, acreditar, amar é uma escolha, e a nossa vida é feita de nossas escolhas, simples. Mas, Diogo, se a vida é sem sentido, qual seria o sentido disso tudo? Viver é perder-se. É preciso ter coragem para descobrir seu sentido. É preciso beber da vida para saber seu gosto. É preciso entregar as fichas para alguém e ser traído para saber o valor das suas fichas. A gente cresce na experiência, e quando me perguntares por que tatuei “pain" em meu braço, é para lembrar de que a evolução, infelizmente, vem com dor e choro. Chega um momento em nossa vida que para continuarmos é necessário largar nossos hábitos, vícios, lembranças e traumas para poder seguir adiante. E este ato simbólico de casar comigo mesmo é o meu ponto mais alto de expressão ao meu amor próprio. Eu aprendi que tenho o meu valor e que eu não preciso ser amado por ninguém para me sentir bem. E vou além: eu não preciso mudar minha personalidade ou o meu jeitinho de ser para que alguém possa ficar comigo. Eu descobri o meu valor e eu amo quem eu sou, eu amo a minha história, de onde eu vim, pelo o que passei, e tenho foco aonde eu quero chegar. E para finalizar, eu afirmo o meu maior desejo: que eu nunca deixe de acreditar no amor. Que eu perca a razão, que eu perca a cabeça, mas que eu não perca o amor. “É preciso amar as pessoas como se não houvesse amanhã”, sim, hoje está sendo um dos dias mais felizes da minha vida, pois eu estou com as pessoas que mais amo nessa vida, celebrando o que poderia ser uma tragédia, mas fiz uma comédia 🖤

A post shared by Dr Diogo Rabelo CRMSP 161208 (@drdiogorabelo) on

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube