వైరల్: పాముతో ఉడుత పోరాటం.. మధ్యలో పక్షి.. చివరికి..?!

ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.అందులో జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి.

 Viral Video Bird Rescuing Squirrel Attacked By Snake Details, Snake, Squirrel, V-TeluguStop.com

ప్రస్తుతం అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.పాము, ఉడుతల పోరాటానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ఓ ఉడతను పాము వెంటాడుతుంటే మధ్యలో ఓ పక్షి వచ్చి పాముపై దాడి చేసింది.

ఓ ఉడుత గోడపై పరిగెత్తుతుంటే.

పాము దాని వెనుకే పాకుతూ వచ్చింది.ఆ ఉడుతపై దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది.

ఉడుత ఏం తక్కువనా.తనవైపు వస్తున్న పాముతో పోరాడటానికి ప్రయత్నించింది.

అలా రెండు మూడు సార్లు ఆ పాముపై దాడి చేయాలని ప్రయత్నం చేసింది.పాము కూడా ఏమాత్రం భయపడకుండా ఉడుతవైపు పాకుతూ వచ్చింది.

ఇంతలో ఓ పక్షి నేనున్నా అంటూ అక్కడికి వచ్చి ఉడుత ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేసింది.దాంతో ఆ పాముపై పక్షి దాడి చేసింది.దీంతో ఆ పాము గోడపై నుంచి కిందపడిపోతుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube