వైరల్ వీడియో...తేనెటీగలా మజాకా..ఏం చేశాయో తెలిస్తే

మనం ఎప్పుడూ ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు.ఎందుకంటే ఎవరి బలం ఏంటో మనకేం తెలుస్తుంది.

 Bees Uncap Fanta Bottle Viral Video, Bees , Bees Opened Fanta Bottle Cap, Socia-TeluguStop.com

పరిస్థితులను బట్టి ఎవరి బలం ఏంటనేది తెలుస్తుంది.అందుకే పిట్ట కొంచెం కూత ఘనం అంటారు కదా.అందుకు అందుకు చక్కని ఉదాహరణగా మనం చీమలను చెప్పుకుంటాం.చీమలు చిన్నవిగా ఉన్నా తమ స్థాయికి మించిన పనులు చేస్తూ మనుషులమైన మనల్నే ఆశ్చర్యపరుస్తుంటాయి.

ఇక అవి ఏదైనా చేయాలనుకుంటే అవి చేస్తుంటాయి.అది చేసే వరకు వదిలిపెట్టని మొండి స్వభావం చీమలకు ఉంటుంది.

అయితే తాజాగా నెట్టింట్లో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది.మనం కొన్ని కొన్ని సార్లు కూల్ డ్రింక్ బాటిల్ ను ఓపెన్ చేయడానికి ఆపసోపాలు పడతాం.

ఇక తేనెటీగలు లాంటి వాటికి అసలు సాధ్యమయ్యే పని కాదు.కాని మీకు ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.

ఏకంగా రెండు తేనె టీగలు ఫాంటా బాటిల్ ను ఓపెన్ చేసి ఫాంటాను రుచి చూసాయి.ఇక వార్తను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారని చెప్పవచ్చు.

ఈ వార్త నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.అచ్చం బాహుబలి తరహాలో తేనెటీగలు చేసిన ఈ పని ఇంటర్నెట్ ని షేక్ చేసిందని చెప్పవచ్చు.

ఇదేంటి వింత నాయనా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube