వైరల్ వీడియో... మరదలితో జోష్ గా చిందులేస్తున్న బావ

ప్రస్తుతం ప్రపంచంలో సోషల్ మీడియా హవా నడుస్తోంది.ఒకప్పుడు ఏదైనా ఒక విషయం జరిగితే దానిని పత్రికలు వెలుగులోకి తెస్తే గాని బయట ప్రపంచానికి తెలిసే అవకాశం లేని పరిస్థితి ఉండేది.

 Viral Video Bava Splashing With Mardali As Josh Viral News Viral News In Interne-TeluguStop.com

కాని ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా తయారయింది.ఇప్పుడు ప్రపంచం నలుమూలలా ఎక్కడ ఏమి జరిగినా క్షణాల్లో ఆ వార్త ప్రపంచాన్ని చుట్టేస్తోంది.

ఇక వార్త నెట్టింట్లో వైరల్ గా మారుతుంది.అలాంటి వీడియోలు రోజూ నెట్టింట్లో వైరల్ గా మారుతుంటాయి.

ఇక అసలు విషయం లోకి వెళ్తే బావ మరదలు కలిసి స్టెప్పులేసిన వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఈ వీడియోలో మొదట మరదలు జోష్ గా పాటకు తగ్గట్టు స్టెప్పులేసింది.

ఇక కొద్ది సేపటి తరువాత బావ కూడా మరదలు స్టెప్పులకు కాలు కదిపాడు.ఇక వీరిద్దరూ వేసిన స్టెప్పులకు నెటిజన్లు అవాక్కయ్యారని చెప్పవచ్చు.

ఈ వీడియోను ఇంస్టాగ్రామ్ లో మేరే ప్యారే జీజూ అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంది.ఈ వీడియోపై నెటిజన్లు చేసిన కామెంట్స్ తో వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.

ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం.

చూసేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube