వైరల్ వీడియో...పార్టీలో మునిగి తేలుతున్న కుర్రకారు... అంతలోనే ఊహించని ట్విస్ట్

మనం మూమూలుగా మన స్నేహితులందరం కలిసి పార్టీ చేసుకుంటాం.ఎవరి స్థోమతను బట్టి వారు వారివారి స్థాయిలలో పార్టీని సెలెబ్రే ట్ చేసుకుంటారు.

 Viral Video Balcony Collapses Malibu Beach-TeluguStop.com

కొందరు స్టార్ హోటల్స్ లో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటే కొందరు చిన్న హోటల్ లో, మరి కొందరు స్పెషల్ ఫ్లయిట్ జెట్ లో, కొంత మంది సముద్రంలో బోట్ లో విహరిస్తూ సెలెబ్రేట్ చేసుకుంటారు.ఇక అసలు విషయంలోకి వెళ్తే ఇక బోట్ లో స్నేహితులందరూ కలిసి సరదాగా పార్టీ చేసుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా బోట్ బాల్కనీ అనేది టెర్రస్ కుప్పకూలడంతో ఒక్కసారిగా బాల్కనీలో నిల్చున్న 15 మంది ఒక్కసారిగా క్రింద పడ్డారు.

అసలు ఒక్క నిమిషం అక్కడ ఏం జరిగిందో అర్థం కాక మిగతా స్నేహితులు బిత్తరపోయరు.అసలు ఏ మాత్రం ఊహించకుండా జరిగిన ఈ ప్రమాదంలో అదృష్ట వశాత్తు ఎవ్వరూ మరణింంచకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుచుకున్నారు.

 Viral Video Balcony Collapses Malibu Beach-వైరల్ వీడియో…పార్టీలో మునిగి తేలుతున్న కుర్రకారు… అంతలోనే ఊహించని ట్విస్ట్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మనకు ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందో తెలియదు.కాని మనం మన జాగ్రత్తలో ఉండాలనే దానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారని చెప్పవచ్చు.

నెటిజన్లను ఎంతో ఆసక్తికి గురి చేసిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.

#Malibu Beach #MalibuBeach #Viral Video #ViralNews #ViralVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు