వైరల్ వీడియో: ఆ బెడ్స్ చాలా స్ట్రాంగ్.. అంతేకాదు.. యాంటీ సెక్సువల్ అట..!

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడలు అయిన ఒలింపిక్స్ అనేవి మరో కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి.టోక్యో వేదికగా ఈ ఒలింపిక్స్ గేమ్స్ ను నిర్వహించనున్నారు.

 Viral Video Anti Sexual Beds For The Players In Tokyo Olympics 2020 , ‘anti-se-TeluguStop.com

నాలుగు రోజుల్లో ఇవి మొదలవ్వబోతున్నాయి.ఈ ఒలింపిక్స్ గేమ్స్ లో పాల్గొనడానికి చాలా మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు.

ఇప్పటికే చాలా మంది క్రీడాకారులు ఒలింపిక్స్ ఆడటానికి టోక్యోకు చేరుకున్నారు.కరోనా నియమాలను పాటిస్తూ ఈ ఒలింపిక్స్ క్రీడలు అనేవి నిర్వహించనున్నారు.

కఠినమైన కోవిడ్ నిబంధనలును తప్పకుండా పాటించి తీరాలని ఒలింపిక్ నిర్వహిస్తున్నవారు తెలిపారు.గేమ్స్ లో పాల్గొనడానికి వచ్చిన వారికి ఒలింపిక్ విలేజ్ లోని భవనాలలో గదులను ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో గత రెండు రోజుల నుంచి ఓ వార్త హల్ చల్ చేస్తోంది.ఒలింపిక్స్ గేమ్స్ ఆడేవారికి కేటాయించిన బెడ్స్ విషయానికి సంబంధించిన ఓ వార్త అనేది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తమకు కేటాయించిన రూమ్స్ లల్లోని బెడ్లు యాంటీ సెక్స్ బెడ్లు అని సోషల్ మీడియా వేదికగా ఓ వార్త తెగ వైరల్ అయ్యింది.

కరోనా వల్ల గేమ్స్ ఆడటానికి వచ్చిన వారితో ఇంకోకరు కలవకుండా ఉండేందుకు అలాగే వారితో ఎవ్వరూ శృంగారంలో పాల్గొనకుండా ఉండేందుకు అతి తక్కువగా ఉన్నటువంటి బెడ్లను క్రీడాకారుల కోసం ఏర్పాటు చేశారంటూ ఓ క్రీడాకారులు వాటిని సోషల్ మీడియా వేదికగా యాంటీ సెక్స్ బెడ్స్ అని తెగ వైరల్ చేశాడు.

దానికి సంబంధించినటువంటి వీడియో అనేవి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోపైన ఐర్లాండ్ జిమ్నాస్ట్ ప్లేయర్ అయిన రిస్ మెక్ క్లెనఘన్ రియాక్ట్ అయ్యాడు.

బెడ్లు చాలా బాగున్నాయని, అవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని వీడియో తీసి మరీ ట్వీట్ చేశాడు.క్రీడాకారులకు ఇచ్చినటువంటి బెడ్లు యాంటీ సెక్స్ బెడ్స్ కావని వీడియో ద్వారా ఆయన స్పష్టం చేశాడు.ప్రస్తుతం ఆయన పోస్టు చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.మెక్లీగన్ పెట్టిన వీడియోకు ఒలింపిక్ నిర్వాహక కమిటీ రియాక్ట్ అయ్యింది.ఒక నమ్మకాన్ని బ్రేక్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube