వైరల్ వీడియో: నెటిజన్స్ కు బాగా కనెక్ట్ అవుతున్న ' ఆటో కరెక్ట్ ' వీడియో..!

ఆనంద్ మహీంద్రా సమాజంలో పేరుప్రఖ్యాతలున్న మనిషి.మహీంద్రా గ్రూప్ చైర్మన్ అయినప్పటికీ ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటాడు.

 Viral Video Anand Mahindra Shares Hilarious Auto Correct Video-TeluguStop.com

ఎన్నో కామెడీ వీడియోలను, ఆదర్శవంతమైన వీడియోలను ఆయన పోస్టు చేస్తుంటాడు.తాజాగా ఆయన ఓ వీడియోను ట్విట్లర్ వేదికగా పోస్టు చేశాడు.

ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.ఈ వీడియో చాలా చిన్నది అయినప్పటికీ దీనిని చూసి చాలా మంది అవాక్కవుతున్నారు.

 Viral Video Anand Mahindra Shares Hilarious Auto Correct Video-వైరల్ వీడియో: నెటిజన్స్ కు బాగా కనెక్ట్ అవుతున్న ఆటో కరెక్ట్ వీడియో..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ వీడియోలో ఒక చిన్న సందు కనిపిస్తుంది.ఆ సందులోకి వేగంగా ఓ ఆటో దూసుకోచ్చింది.

ఆ సమయంలో ఆ ఆటో దూసుకొచ్చింది.ఆటోలో వేగంగా దూసుకు రావడం వల్ల సందులో వేగంగా తిరగడంతో ఆ ఆటో దాదాపు పడిపోయింది.

ఆటో ఒక పక్కకు వంగిపోయింది.ఆ ఆటో పూర్తిగా పడిపోయే రీతిలో ఉండిపోయింది.

ఆ సమయంలో దాని నుంచి తప్పించుకున్న ఆ వ్యక్తి వేగంగా ఆ ఆటోను ఒక్కసారిగా పక్కకు తోసేశాడు.దీంతో పడిపోతుందనుకున్న ఆ ఆటో మళ్లీ మామూలుగా దూసుకెళ్లింది.

ఇదంతా ఓ క్షణంలోనే జరిగింది.ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియో చివర్లో ఇచ్చిన ఆటో కరెక్ట్ అని వస్తుంది.ఈ వీడియోను చూశాక కరెక్టే అని మీరు కూడా ఒప్పుకుంటారు.

దీనికి ఆనంద్ మహీంద్రా ఓ కామెంట్ కూడా చేశాడు.దేశి టెక్-హ్యూమర్ను ఏమీ కొట్టడం లేదుగానీ ఇలాంటి దేశీ వర్ణనలను చూడటానికి నాకు చాలా ఇష్టం అని కామెంట్ చేశారు.ఈ వీడియోకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.ట్విట్టర్ లో ఈ వీడియోకు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఆనంద్ మహీంద్ర ఎప్పటికప్పుడు ఇలాంటి మంచి సరదా అయిన ట్వీట్ లు చేస్తూ ప్రజల మనసులను గెలుచుకున్నారు.అందుకే ఆయన్ని చాలా మంది ఫాలో అవుతున్నారు.

#Auto Rickshaw #Viral Video #Anadh Mahednra #MahindraGroup #Hilarious Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు