వైరల్ వీడియో: రకరకాల పండ్లు ఒకేచోట కనిపించడంతో ఆ ఏనుగు ఏం చేసిందంటే..?!

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ , సమాజంలో చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వినియోగం సర్వ సాధారణం అయిపోయింది.ఈ క్రమంలో మనం నిత్యం ఇంటర్నెట్ లో పక్షులు, జంతువులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

 Viral Video African Elephant Bubbles Enjoys Eating Different Fruits-TeluguStop.com

అందులో కొన్ని వీడియోలు, ఫోటోలు అందరిని ఆనందాన్ని కలిగించేవి అయితే మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి.

తాజాగా ఒక ఏనుగు ఆహారం తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

 Viral Video African Elephant Bubbles Enjoys Eating Different Fruits-వైరల్ వీడియో: రకరకాల పండ్లు ఒకేచోట కనిపించడంతో ఆ ఏనుగు ఏం చేసిందంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీడియో నెటిజెన్స్ ను కూడా ఎంతగానో ఆ వీడియో అక్కటుకుంది.సాధారణంగా ఏనుగులకు పండ్లు అంటే చాలా ప్రీతికరం.అదే రకరకాల పండ్లు ఒకే చోట కనిపిస్తే ఇక ఆ ఏనుగులకు పండగే కదా.అచ్చం అలాగే వివిధ రకాల పండ్లు ‘బబుల్స్’​ అనే ఒక ఆఫ్రికన్ ఏనుగు ఆస్వాదిస్తూ ఆరగించడం చూసిన ఓ వ్యక్తి వీడియోను తీసి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.

ఏనుగుల అంటే ఎంతో ఇష్టపడే వారికీ ఈ వీడియో ఎంత గానో ఆకట్టుకుంటుంది.వాస్తవానికి ‘బబుల్స్’ అనే ఒక ఏనుగు అనాధ.30 సంవత్సరాలుగా భగవాన్ అనే వ్యక్తి ఆ ఏనుగు యోగక్షేమాలు అన్నీ చూసుకుంటూ, దాన్ని సొంత మనిషి లాగా చూసుకుంటున్నాడు.ప్రస్తుతం మాత్రం ఆ ఏనుగు వివిధ పండ్లను తింటున్న వీడియో వైరల్ అవుతుంది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.

#Social Media #Bubbles #Elephant #Orphan Elephant #Viral Elephant

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు