వైరల్ వీడియో: మరో విన్యాసంతో అదరగొట్టిన అందాల అదాశర్మ..!- Viral Video Adasharma The Beauty Who Got Excited With Another Stunt

viral video adasharma the beauty who got excited with another stunt, Aadha sharma, VirAl post, viral latest, viral video, social media - Telugu Aadha Sharma, Social Media, Viral Latest, Viral Post, Viral Video

తెలుగు చిత్ర పరిశ్రమకు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హార్ట్‌ ఎటాక్‌’ సినిమా ద్వారా పరిచయమైన బ్యూటీ అదాశర్మ.తన నటనతో, అంద చెందాలతో కోట్లాది మంది ప్రేక్షకులను మెప్పిస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ.

 Viral Video Adasharma The Beauty Who Got Excited With Another Stunt-TeluguStop.com

ఆ మూవీ తర్వాత ఈ అందాల భామకు టాలీవుడ్‌ లో ఎక్కువ అవకాశాలు రాలేదు.అదాశర్మ టాలీవుడ్‌ లో పెద్దగా విజయవంతం కాలేకపోయింది.

దీంతో ప్రస్తుతం బాలీవుడ్ మీద, వెబ్ సిరీస్‌లపైనా దృష్టి సారించింది.

 Viral Video Adasharma The Beauty Who Got Excited With Another Stunt-వైరల్ వీడియో: మరో విన్యాసంతో అదరగొట్టిన అందాల అదాశర్మ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక సినిమాల కంటే సోషల్‌ మీడియా ద్వారా ఎక్కువ మంది అభిమానులను సంపాందించు కుంటుంది అందాల ముద్దుగుమ్మ అదా.అదా శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.ఇన్‌స్టాగ్రామ్‌ లో ఆమెకు 5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

అందుకే, వాళ్లను ఆకట్టుకోవడానికి అదా హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు.అంతేకాదు, న్యూ ఫ్యాషన్‌ ను ఆమె బాగా ఫాలో అవుతూ ఉంటారు.

జుట్టుకు రకరకాల రంగులు, వెరైటీ దుస్తులు ఇలా ప్రత్యేక చూపిస్తూ ఉంటారు.నిత్యం కొత్త కొత్త స్టైల్ లో రెడీ అయి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు కిక్కెక్కిస్తోంది.

ఇక అదాశర్మ ఎప్పుడు ఏదొఒక్క వింత వింత విన్యాసాలు చేస్తూ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తుంది.ఇక ఇటీవల సముద్రపు ఒడ్డున చీరకట్టులో పల్టీ జంప్స్ కొడుతూ దర్శనం ఇచ్చిన ఈ భామ.ఇక తాజాగా నాంచాక్‌ తిప్పుతూ కనిపించింది.సముద్రతీరంలో వైట్ అండ్ వైట్ కరాటే డ్రెస్ ధరించి నాంచాక్ తిప్పింది.

అత్యంత వేగంగా అదా ఆ ఫీట్ చేసింది.ఆ పోస్ట్ చూస్తూ నేటిజన్లు ఈ సొగసరి నాంచాక్ తిప్పడం కూడా అందంగానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆదా డేర్ వీడియో వైరల్ బాగా అవుతోంది.

ఇక అదాశర్మ సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం, క్షణం, కల్కి వంటి సినిమాలతో క్రేజ్ దక్కించుకునే ప్రయత్నం చేసింది.

అయితే తెలుగు ప్రేక్షకులకు ఈ తెల్లతోలు పిల్లను పెద్దగా పట్టించుకోకపోవడంతో అవకాశాల కోసం సోషల్ మీడియానే వేదికగా చేసుకుని బాలీవుడ్ ఆఫర్స్ దక్కించుకుంది.

#Viral Video #Social Media #Aadha Sharma #Viral Post

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు