వీడియో వైరల్: హై హీల్స్ తో ఫుట్ బాల్ విన్యాసాలు అదరగొడుతున్న మహిళ..!

ప్రస్తుతం మన ప్రపంచంలో ఆడవారు మగవారికి ఏ విధంగా తీసుకోకుండా ఉండేటట్లుగా ప్రతి విషయంలో ముందు ఉంటున్నారు.ఇదివరకు ఉన్న కాలంలో లాగా కేవలం ఇంట్లో ఉండకుండా ప్రతి ఒక్క రంగంలో వారి ప్రతిభను చాటుకోవాలని ముందుకు సాగుతున్నారు మహిళలు.

 Viral Video A Young Mizoram State Women Playing Football With High Heels-TeluguStop.com

ఇక ప్రస్తుతం ఉన్న మహిళా జనరేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎవరి కళలలు వారు సాకారం చేసుకునే విధంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇక అసలు విషయంలోకి వెళితే.

 Viral Video A Young Mizoram State Women Playing Football With High Heels-వీడియో వైరల్: హై హీల్స్ తో ఫుట్ బాల్ విన్యాసాలు అదరగొడుతున్న మహిళ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా భారత్ లో మిజోరాం రాష్ట్రానికి చెందిన ఓ యువ మహిళా ఫుట్ బాల్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఈ వైరల్ వీడియోలో ఓ మహిళ ఫుట్ బాల్ ఆడుతుండడం మనం గమనించవచ్చు.

అయితే ఫుట్ బల్ ఆడటం పెద్ద సంగతా అని అనుకోవచ్చు.కాకపోతే, ఆమె ఫుట్ బాల్ ఆడేది హై హీల్స్ వేసుకొని.

అందుకోసమే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ ఆటకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

గ్రౌండ్ లో ఫుట్ బాల్ ఆడాలంటే అంత ఆషామాషీ విషయం కాదు.షూస్ వేసుకొని ఆడటం అంటేనే ఎంతో కష్టంగా భావించే ఆ ఆటను ఆ మహిళ హై హిల్స్ వేసుకుని మరీ ఆడడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ వీడియోలో అమ్మాయి చూపిన ప్రతిభకు మిజోరాం రాష్ట్ర క్రీడా మంత్రి రాబర్ట్ మంత్రముగ్దులయ్యి అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారడం జరిగింది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని వీక్షించండి.

#Viral Video #MizoramState #High Heels #Football #TalentedYoung

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు