వైరల్ వీడియో: వామ్మో.. ఆ అమ్మాయి ఏంటి అలా పామును పట్టేసుకుంది..!

సాధారణంగా చాలా మందికి పాములు అంటే చాలా భయం.అంతేకాదు అంత దూరాన పాము ఉంది అంటే హడలిపోయి అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంటారు.

 Viral Video A Woman Grabs The Snake With Hands Found In Construction Area , Girl-TeluguStop.com

అయితే మరికొందరు మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి పామును పట్టుకుని వాటితో విన్యాసాలు చేస్తూ నిర్మానుష్య ప్రాంతాల్లో వదిలేసెందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అచ్చం అలాంటి సంఘటన తాజాగా ఒక యువతి భారీగా ఉన్న కోబ్రా ను పట్టుకొని నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా అది కాస్త దూరంగా చక్కర్లు కొట్టింది.

ఇక వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక ఇంటి నిర్మాణ సంస్థలంలో ఉన్న నాప రాళ్ల కింద ఒక పెద్ద పాము కనిపించింది.

ఇది గమనించిన పలువురు భయపడి అక్కడి నుండి పరుగులు పెట్టారు.అయితే, ఒక యువతి మాత్రం ఏ మాత్రం భయపడకుండా ముందడుగు వేసి ఆ బండరాళ్ల కింద ఉన్న పామును పట్టుకొని ఇంటి నిర్మాణానికి దూరంగా ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసింది.

అయితే ఈ తతంగం మొత్తం అక్కడే ఉన్న వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా “నాగేశ్వరి ది స్నేక్ లవర్ ” అనే క్యాప్షన్ తో పోస్ట్ చేశారు.ప్రస్తుతం మాత్రం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.కొంతమంది నెటిజన్స్ ఆ యువతీ దర్యాన్ని కొనియాడుతూ కామెంట్స్ పెడ్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube