వైరల్ వీడియో.. ఏకంగా కప్పనే ఎత్తుకుపోయిన కందిరీగ

ఎప్పుడు దేనిని తక్కువ అంచనా వేయకూడదు.ఎందుకంటే ఏది ఎప్పుడు ఎలా ఏమి చేస్తుందో తెలియదు.

 Viral Video A Wasp That Hoisted Itself All At Once, Viral News, Viral Video-TeluguStop.com

చిన్నది కదా ఏమి చేయదు అనిపించినా అది తలుచుకుంటే ఎంత పెద్దదాన్నైనా ఎదుర్కోగల సత్తా దానికి ఉంటుంది.అలా చేసి చూపించి ఒక్కసారిగా నెటిజన్లను ఆశ్చర్యపరిచే సంఘటనలు చాలా ఉంటాయి.

నిజంగా కొన్ని నమ్మశక్యంగా ఉండవు.ఇక అసలు విషయం లోకి వెళ్తే కంది రీగ ఎంత చిన్నగా ఉంటుంది.

అయితే కప్ప కందిరీగను పట్టుకోవడంలో ఆశ్చర్యం లేదు.కాని కందిరీగ కప్పను పట్టుకొని తీసుకెళ్ళింది.

ఏంటి కందిరీగ కప్పను తీసుకెళ్లడం ఏంటని ఆశ్చర్య పోతున్నారా.

అవును ఇది అక్షరాలా నిజం.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.అయితే కంది రీగ తన రెక్కలు విప్పుకొని  ఉండగానే కప్పను తీసుకెళ్లింది.

  ఇక ఇది అతిపెద్ద కలియుగ వింత అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కంది రీగ కప్పను పగ తీర్చుకుంటుందా అనేంతలా కప్పకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఒక్కసారిగా పట్టుకుని తీసుకెళ్లింది.

నెటిజన్ల కామెంట్స్ తో ఈ వీడియో మరింత వైరల్ గా మారుతోంది.ఈ ఆసక్తికరమైన వీడియోను మీకు చూడాలని ఉందా.

ఇంకెందుకు ఆలస్యం.ఇక చూసేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube