వార్తలు చదువుతుండగా జరిగిన పనికి అవాక్కైన యాంకర్.. అదేంటంటే?

న్యూస్ స్టూడియోలలో యాంకర్ లు చాలా సీరియస్ గా వార్తలను చదువుతుంటారు.ఇంకా లైవ్ లో అయితే మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.

 Viral Video A Technical Glitch Makes Anchor Shocked , Viral Video, Viral Video I-TeluguStop.com

కాని కొన్ని కొన్ని సార్లు వారికి తెలియకుండానే కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి.కొన్ని కొన్ని ఛానల్స్ అటువంటివి జరగగానే ఆ కార్యక్రమాన్ని నిలిపివేస్తారు.

కొంత మంది యాంకర్స్ మాత్రం స్పోర్టివ్ గా తీసుకొని కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.కొన్ని సార్లు కార్యక్రమాన్ని నిలిపివేస్తారు.

తాజాగా న్యూస్ చదువుతున్న సమయంలో జరిగిన ఓ పనికి యాంకర్ ఒక్కసారిగా అవాక్కయ్యిందని చెప్పవచ్చు.అయితే వాతావరణ సమాచారం చదువుతుండగా ఒక్కసారిగా టెక్నికల్ గా చిన్న లోపం కారణంగా ఇక స్క్రీన్ మీద ఉన్న వాతావరణ సమాచారం మొత్తం పోయి, ఒక మనిషి 20 సార్లు కనిపించడంతో ఒక్కసారిగా యాంకర్ అవాక్కయింది.

అసలు ఏం జరుగుతుంది, అంటూ కెమెరామెన్ వైపు చూస్తూ  అంటూ ఒక్కసారిగా అవాక్కై ఇక నవ్వుతూ చేసేదేమి లేక అలా ఉండిపోయింది.ఇక ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారిందిఇక ఈ వీడియో నెటిజన్లకు విపరీతంగా నవ్వులు పూయిస్తోంది.

ఆమె చేయి కదిలిస్తే చేయి ఇరవై సార్లు కనిపిస్తోంది.నెటిజన్లను ఎంతో ఆసక్తికి గురి చేసిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.

ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube