వైరల్ వీడియో...స్నేహానికి ప్రతి రూపంగా మారిన ఈ బార్బర్. ఏం చేసాడంటే?- Viral Video A Spain Barber Shaves His Head In Support Of His Friend Battling Cancer

viral video a spain barber shaves his head in support of his friend battling cancer , viral news, viral video in internet, spain barber, neftali martin, joel, friendship, shaves head, cancer to friend, support friend, great friendship - Telugu Cancer To Friend, Friendship, Great Friendship, Joel, Neftali Martin, Shaves Head, Spain Barber, Support Friend, Viral News In Internet, Viral Video, Viral Video In Internet

ప్రతి వ్యక్తికి ఎంతో మంది స్నేహితులు ఉన్నా ప్రాణ స్నేహితుడు మాత్రం ఒకరే ఉంటారు.ప్రాణ స్నేహితుడుని మనం ఎన్నుకోవడం చాలా కష్టం.

 Viral Video A Spain Barber Shaves His Head In Support Of His Friend Battling Cancer-TeluguStop.com

ఇక మనం మన స్నేహితుడితో మనం మన కుటుంబ సభ్యులకు చెప్పుకోలేని చాలా విషయాలను మనం మన స్నేహితుడితో మనం చెప్పుకుంటాం.మన వ్యక్తిగత సమస్యలు, మానసిక ఆందోళన ఇలా చాలా విషయాలను మనం మన స్నేహితుడితో మనం పంచుకుంటాం.

స్నేహం అనేది దేవుడిచ్చిన వరం.ఈ విషయాన్ని చాలా మంది తమ వ్యవహార శైలితో తమ ప్రాణ స్నేహితులను దూరం చేసుకున్న వారు చెప్పన మాట.అన్ని స్నేహాలు గొప్పవి అని అనలేం.సుఖంలో ఉన్నప్పుడు చుట్టూ చాలా మంది స్నేహితులు ఉంటారు.

 Viral Video A Spain Barber Shaves His Head In Support Of His Friend Battling Cancer-వైరల్ వీడియో…స్నేహానికి ప్రతి రూపంగా మారిన ఈ బార్బర్… ఏం చేసాడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని కష్టంలో ఉన్నప్పుడే చాలా తక్కువ మంది ఉంటారు.ఇక అసలు విషయంలోకి వెళ్తే తన స్నేహితుడు క్యాన్సర్ బారిన పడ్డాడని, తన స్నేహితునికి సంఘీభవంగా తాను గుండు చేసుకొని మానసికంగా తన స్నేహితునికి అండగా నిలిచాడు.

స్పెయిన్ కు చెందిన బార్బర్ జోయిల్ ఓర్టిగా తన స్నేహితుడు నెఫ్తాలీ క్యాన్సర్ బారిన పడడంతో తాను కూడా గుండు చేసుకోవడంతో ముందు సీటులో కూర్చున్న నెఫ్తాళీ ఒక్కసారిగా కంటతడి పెట్టాడు.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

#Viral Video #Friendship #ViralNews #Joel #ViralVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు