వైరల్ వీడియో: పెళ్లి వేడుక పై ఓ వ్యక్తి చెంప చెల్లుమనిపించిన నవ వధువు..!

ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కానీ.

 Viral Video  A Newlywed Whose Cheek Is Valid On A Wedding Ceremony   Viral Video-TeluguStop.com

ప్రజలందరికీ ఇట్టే తెలిసిపోతుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో పెళ్లి వేడుకలలో భాగంగా జరిగిన సన్నివేశాలు, ఫన్నీ వీడియోలు వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.

ఈ తరుణంలో మనం ఒక్కోసారి పెళ్లి వేడుకల్లో వధూవరుల, వారి కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండటం చూస్తూనే ఉంటాం ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని వీడియోలు పెద్దవై వివాదాలకు దారి తీస్తాయి.తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఆ వీడియోలో పెళ్లిలో వధువు కొట్టింది పెళ్ళి కుమారుని కాదండి.తనను ఎత్తుకున్న వ్యక్తిపై కోపంగా వేలు చూపిస్తూ మరి గట్టిగా చెంప చెల్లుమనిపించింది దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న పెళ్లి కొడుకుతో పాటు, బంధువులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

సాధారణంగా పెళ్లి అనంతరం వధూవరులు ఇద్దరు దండలు మార్చుకునే కార్యక్రమం ఒకటి ఉంటుంది.

అచ్చం అలాగే ఈ వధూవరులు కూడా దండలు మార్చుకునేందుకు సిద్ధమయ్యారు, అయితే పక్కనున్న బంధువుల్లో ఒకరు వధువుకి పెళ్ళి కుమారుడు అందకుండా పైకి ఎత్తాడు ఈ క్రమంలో పక్కనున్న మరో వ్యక్తి కూడా వధువుని కూడా పైకి ఎత్తాడు ఒక్కసారిగా షాక్ అయిన పెళ్లికూతురు వెంటనే వరుడి మెడలో పూల దండ వేసి కిందకు దిగిన ఆ వెంటనే పెళ్లి కుమార్తెను ఎత్తుకున్న వ్యక్తిపై విరుచుకుపడడంతో పాటు చెంప చెల్లుమనిపించింది.

దీనితో వెంటనే చెంప దెబ్బ తిన్న ఆ వ్యక్తి అక్కడ నుంచి కోపంతో వెళ్ళిపోయాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube