వైరల్ వీడియో: మనిషి చేసిన తప్పుకు గాల్లో వేలాడిన గుర్రం..!

సోషల్ మీడియా అంటే అదొక గమ్మత్తైన ప్రదేశం.అదొక విచిత్ర ప్రపంచం.

 Viral Video A Horse Hanging In The Gall For A Mistake Made By A Man-TeluguStop.com

ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది.నేడు ఏది జరిగినా కూడా అది ఇంటర్నెట్ ప్రపంచంలో దర్శనిస్తుంటుంది.

తాజాగా అలాంటి వీడియోనే ఒకటి చోటుచేసుకుంది.గుర్రం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది.

 Viral Video A Horse Hanging In The Gall For A Mistake Made By A Man-వైరల్ వీడియో: మనిషి చేసిన తప్పుకు గాల్లో వేలాడిన గుర్రం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ వీడియోలో గుర్రం నుంచి రవాణా చేయబడుతుంటుంది.గుర్రంపైన ఎక్కువ బస్తాలతో లోడ్ చేయబడి ఉంటుంది.

అది స్పష్టంగా వీడియోలో మనకు కనిపిస్తుంది.ఎక్కువ బస్తాలనేవి ఉండటం వలన గుర్రం రహదారిపై చాలా వేగంగా వెల్లలేకపోతుంది.

దీంతో చాలా మంది ఆ వీడియోలోని గుర్రాన్ని చూసి అయ్యో పాపం అని అంటున్నారు.అయితే గుర్రంలో రోడ్డుకు మధ్యలో గాలిలోకి లేస్తుంది.

బగ్గీ వెనుక భాగం బరువు ఎక్కువగా ఉండటం వల్ల గుర్రం గాల్లో లేస్తుంది.దీంతో చుట్టుపక్కల వాళ్లు గుర్రాన్ని కాపాడటానికి ముందుకు వస్తారు.

ఆ గుర్రం పైన ఉన్న సరుకులను కిందికి దించుతారు.దీని వల్ల వారు గుర్రాన్ని కాపాడాలని చూస్తారు.

ముందు గుర్రాన్ని సాధారణంగానే దించాలని చూస్తారు.అయితే వస్తువులు ఎక్కువగా ఉండటం వల్ల వారికి అది సాధ్యం కాదు.దీంతో గుర్రాన్ని కాకుండా దానిపైన ఉన్న సరుకులను ఒక్కోొక్కటిగా దించాలని నిర్ణయించుకుంటారు.బరువుకు మించి ఉండటం వల్ల గుర్రం ముందుకు సాగదు.

దీంతో గుర్రాన్ని కష్టపడెతున్న యజమానిని అక్కడున్నవారు తిడుతారు.ఈ వీడియోను మే 26 న రమేష్ కుమార్ పేరుతో సోషల్ మీడియాలో పంచుకున్నారు.3000 మందికి పైగా దీనిని ఫేస్ బుక్ యూజర్లు షేర్ చేయడంతో ఇది బాగా వైరల్ అయ్యింది.వెయ్యికి పైగా కామెంట్స్ ను యూజర్లు చేశారు.

ప్రస్తుతం గుర్రం వీడియోకు 40 వేలకు పైగా లైక్ లు వచ్చాయి.మూగజీవాల్ని ఇలా కష్టపెడకూడదని చాలా మంది కామెంట్ చేయడం విశేషం.

#Horse #Animal #Mistakes #Scial Meida #Netizens

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు