వైరల్ వీడియో: సింహం తోనే అటలడుతున్న నక్క..!

ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఎప్పటికి అప్పుడు ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కానీ అరచేతిలో స్మార్ట్ ఫోన్ తో ఇట్లే తెలుసుకోవచ్చు.

 Viral Video: A Fox Playing With A Lion ..! Lion, Jackel, Viral Video, Funny Vide-TeluguStop.com

ఈ క్రమంలో మనం సోషల్ మీడియాలో ఎక్కువగా జంతువులు, పక్షులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్న ఉండడం మనం చూస్తూనే ఉంటాం.ఇందులో కొన్ని వీడియోలు నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంటే, మరికొన్ని మాత్రం చాలా క్యూట్ గా ఉంటాయి.

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ వీడియో సింహం – నక్క కు సంబంధించింది.

ఇందుకు పూర్తి వివరాల్లోకి వెళ్తే అడవి రారాజు అయిన సింహంకి ఏ జంతువైన ఎదురు వెళ్లాలి అంటే భయపడతాయి.

సింహాన్ని దూరం నుంచి చూస్తేనే అక్కడి నుంచి పరుగులు పెట్టే కొన్ని జంతువులు, కానీ ఒక నక్క మాత్రం ఆ సింహ తోకతో ఆడుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తుంది.బాగా నిద్రిస్తున్న ఆ సింహం తోకను నక్క ఒక్కసారిగా లాగడంతో ఆ సింహం బయపడింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.ఆ వీడియో ఆధారంగా ఒక చెట్టు కింద గాఢ నిద్రలో సింహం ఉండగా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక నక్క దాని తోకను లాగి అక్కడి నుంచి పారిపోయింది ఒక్కసారిగా ఏమి జరిగిందో అర్థం కాని సింహం అది గ్రహించే లోపు ఆ నక్క మాత్రం అక్కడ కనబడలేదు.

ఈ ఫన్నీ వీడియో నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.దీనితో నెటిజన్స్ ఈ వీడియో పై కామెంట్స్  పెట్టడంతోపాటు, రీ ట్వీట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube