వైరల్ వీడియో... ఆ పని చేసి మనుషులకు గుణపాఠం చెబుతున్న శునకం

ప్రతి ఒక్క దేశం తమ దేశ పరిశుభ్రత పట్ల కొన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి.ఇక ఆ నిబంధనలు ధిక్కరించే ప్రయత్నం ఎవరూ చేయరు.

 Viral Video A Dog Doing That And Teaching People A Lesson-TeluguStop.com

ఒకవేళ ఎవరైనా ధిక్కరిస్తే ఆ దేశంలో ఉన్న రూల్స్ ఆధారంగా జరిమానా గాని శిక్షలు గాని వేస్తారు.కాని మన దేశంలో దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది.

ముఖ్యంగా ఇతర దేశాల్లో చెత్త ఎక్కడ పడితే అక్కడ పడవేయరు.దగ్గరలో ఉన్న నిర్దిష్టమైన స్థలాలలో వేస్తారు.

 Viral Video A Dog Doing That And Teaching People A Lesson-వైరల్ వీడియో… ఆ పని చేసి మనుషులకు గుణపాఠం చెబుతున్న శునకం-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని అసలు విచ్చలవిడితనంగా ఎక్కడ పడితే అక్కడ చెత్త యథేచ్ఛగా పడేస్తుంటారు.అందుకే మన దేశంలో ఇప్పటికీ స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలను భారత్ నిర్వహించాల్సి వస్తోంది.

అయితే రోడ్లపై ఇష్టానుసారంగా చెత్తను పడేసే వారికి ఈ శునకం ఆ పని చేస్తూ చక్కటి గుణపాఠం నేర్పుతోంది.రోడ్డు మీద ఎవరైనా చెత్త పడేస్తే తిరిగి మరల వారి చెత్తను వారికే అందిస్తోంది.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.నెటిజన్లు ఈ శునకం చేస్తున్న పనిచూసి శభాష్ అని అంటున్న పరిస్థితి ఉంది.

ఇక ఈ శునకం చేసిన పనిని చూసైనా యధేచ్చగా రోడ్ల మీద చెత్త పడవేసే వారు మారుతారని నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

#Dog Viral News #ViralVideo #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు