వైరల్ వీడియో...ఏకంగా దొంగ అవతారమెత్తిన కాకి

ప్రస్తుతం అంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది.ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలోనే ఎక్కువ గడుపుతున్నారు.

 Viral Video A Crow Incarnated As A Thief-TeluguStop.com

అయితే సోషల్ మీడియా వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అంతే ఉన్నాయి.అయితే సోషల్ మీడియాలో జరిగే వాటిని నియంత్రణ చేయడం చాలా కష్టం.

సోషల్ మీడియా వల్ల నష్టలెన్ని ఉన్నాయో, లాభాలు కూడా అన్నే ఉన్నాయి.ఎందుకంటే సోషల్ మీడియాలో రోజుకు చాలా వీడియోలు వైరల్ గా మారుతుంటాయి.

 Viral Video A Crow Incarnated As A Thief-వైరల్ వీడియో…ఏకంగా దొంగ అవతారమెత్తిన కాకి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందులో కొన్ని అవి నిజంగా జరుగుతాయా అన్నంతలా మనల్ని మనం నమ్మలేనంతగా ఉంటాయని చెప్పవచ్చు. తాజాగా నెట్టింట్లో ఓ వీడియో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది.

సాధారణంగా మనం మనుషులు డబ్బులు దొంగతనం చేయగా చూసాం.కాని ఓ కాకి డబ్బులు దొంగతనం చేయడం చూసారా.ఏంటి కాకి డబ్బులు దొంగతనం చేయడం ఏంటని నమ్మలేకపోతున్నారా.అవును డబ్బు దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికింది.

ఎక్కడి నుండో నోటితో డబ్బులు కరుచుకొని వస్తోంది.అయితే.

ఆ వ్యక్తి ఒక్కసారి డోర్ ఓపెన్ చేయగానే గళ్ళ పెట్టె దగ్గర వాలింది.ఇక అది ఓపెన్ చేసి చూస్తే అందులో నగదు ఉండడాన్ని చూసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా అవాక్కయ్యాడని చెప్పవచ్చు.

ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

#Viral Video #ViralNews

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు