వైరల్ వీడియో : 2 నిమిషాల వ్యవధిలో 783 గాలి బుడగలు..ఎలాగంటే...?

సాదారణంగా చిన్నపిల్లలు నీటి బుడగలతో ఆడుకుంటు ఉండడం మనం చూస్తూనే ఉంటాం.అలాగే వారి ఆటలో భాగంగా ఒకేసారి ఒకటి లేక ఎక్కువ నీటి బుడగలు తయారు చేస్తూ ఉంటారు.

 Viral Video 783 Air Bubbles In 2 Minutes How, Viral Video, 783 Air Bubbles, 2 Mi-TeluguStop.com

అలా మీరు ఎప్పుడైనా ఎన్ని గాలి బుడగలు ఇవ్వగలరు అని ట్రై చేశారా.? అయితే.తాజాగా చైనాకు చెందిన ఓ వ్యక్తి ఓకేసారి వందలగాలి బుడగలు ఉదేస్తున్నాడు.అంతేకాకుండా వీటన్నిటికి కూడా మరో పెద్ద బుడగతో బంధించాడు.ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.ఆ నీటి బుడగను బాల్ లాగా ఆడటంతో పాటు ఎన్నో అర్థం కాని పనులను సుసాధ్యం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో రెండు సార్లు సొంతం చేసుకున్నాడు.

రెండు నిమిషాల వ్యవధిలో ఏకంగా వందల కొద్దీ గాలి బుడగలను ఊదేసి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.సోషల్ మీడియాలో ఈ వీడియో అందరి మన్నలను పొందుతోంది.

అయితే సదరు వ్యక్తి ఎవరా అని అనుకుంటున్నారా.?! ఛాంగ్ యు టే అనే యువకుడు కేవలం 2 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 783 గాలి బుడగలను ఉదేశి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు.వీడియో ఆధారంగా ఒక పెద్ద బ్యాగు లాగా కనిపిస్తూ ఉంటే ఆ బ్యాగును అడుగున వందలాది చిన్నచిన్న బుడగలు చూడడానికి చాలా అద్భుతంగా ఉంది.ఇందులో మరో అద్భుతమైన సంఘటన ఏమిటి అంటే సబ్బు నురగ తో తన అరచేతిపై చేసిన గాలి బుడగలు ఆడించాడు.

చాలా చాకచక్యంగా గాలి బుడగ పగలకుండా కొన్ని నిమిషాల పాటు ఆ యువకుడు అందరిని ఆశ్చర్య పరుస్తూ ఉన్నాడు.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇంకెందు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చుడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube