వైరల్: నిధి వేటలో 2 కోట్ల విలువైన బంగారు నాణ్యం లభ్యం..!

చేతిలో లక్ అనేది ఉండాలిగాని మట్టి పటుకున్న బంగారం అయిపోతుంది.అలా అదృష్ట దేవత ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు.

 Viral Two Crores Valued Gold Coin Found To Uk Treasure Hunter-TeluguStop.com

ఏదో సామెత ఉంది మీకు గుర్తు ఉందో లేదో గానీ.అదృష్టవంతుడిని ఎవరూ కూడా చెడగొట్టలేరు అలాగే దురదృష్టవంతుడిని ఎవరు కూడా బాగు చేయలేరు అని పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెబుతున్న సామెత అది.అలాగే కొంతమంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారు కదా.అయితే ఇప్పుడు కూడా అలాంటి ఒక ఘటన హాట్ టాపిక్ గా మారింది.అదృష్టం నిండుగా ఉన్న ట్రెజర్ హంటర్ ఒకరు.ట్రెజర్ హంటర్ అంటే నిధి నిక్షేపాలను కనిపెట్టే వ్యక్తి.ఆ వ్యక్తి నిధి కోసం వెతుకుతున్న క్రమంలో అనుకోకుండా ఒక గోల్డ్ కాయిన్ కనిపించింది.సుమారు దాని విలువ ఎంత ఉంటుందో తెలుసా.

కొన్ని కోట్లలో ఉంటుందట ఆ కాయిన్ విలువ.

 Viral Two Crores Valued Gold Coin Found To Uk Treasure Hunter-వైరల్: నిధి వేటలో 2 కోట్ల విలువైన బంగారు నాణ్యం లభ్యం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అసలు ఆ కాయిన్ కి అంత డిమాండ్ ఎందుకు.

ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.! యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన ఒక ట్రెజర్ హంటర్ ఒక మెటల్ డిటెక్టర్ ను ఉపయోగించి నిధి కోసం వెతుకులాట ప్రారంభించాడు.

అలా వెతుకుతున్న సమయంలో యాంప్ షైర్ బోర్డర్ వద్ద ఆ హంటర్ కి ఒక బంగారు నాణెం దొరికింది.అయితే ఆ కాయిన్ చూసిన వెంటనే అసలు గుర్తుపట్టలేదట.

అలాగే ఆ గోల్డ్ కాయిన్ కు ఒక షర్టు బటన్ అనుకున్నారట.కానీ దానిని నిశితంగా పరిశీలించి చూసాక కానీ తెలియలేదట అది ఎంతో చారిత్రాత్మక చరిత్ర కలిగిన కాయిన్ అని.ఈ కాయిన్ విలువ దాదాపు రెండు కోట్ల కన్నా ఎక్కువగానే ఉంటుందని అంటున్నారూ నిపుణులు.

Telugu 2 Crores, Coin, Found, Metal Detector, Social Media, Treaser Hunt, Two Crores, Uk Treasure Hunter, Valued Gold Coin, Viral, Viral Latest, Viral News-Latest News - Telugu

ఈ గోల్డ్ కాయిన్ విషయానికి వస్తే 4.82 గ్రాముల బరువు ఉంది.అలాగే ఈ కాయిన్ ఎక్ బర్ట్, కింగ్ ఆఫ్ వెస్ట్ సాక్సన్ ను మధ్య ఉన్న భూమిలో ఈ కాయిన్ కనిపించింది.

ఈ గోల్డ్ కాయిన్ కోసం ఎప్పటినుంచో వెతుకుతున్నారట.అంతేకాకుండా ఈ కాయిన్ ను ఇప్పటి వరకూ ఎవరూ చూడలేదు.ఈ కాయిన్ ను కనుకొనడానికి హంటర్ ఒక మెటల్ డిటెక్టర్ సహాయం తీసుకున్నాడు అని తెలుస్తుంది.అలా వెతుకుతున్న క్రమంలో మెటల్ ఇండికేటర్ కాయిన్ ఉన్న ప్రదేశాన్ని గుర్తు పట్టింది.

దాన్ని పరిశీలించి చూసాక గాని తెలియలేదట అది గోల్డ్ కాయిన్ అని.ఈ నాణానికి సంబందించి వేలంపాట షెడ్యూల్ ను సెప్టెంబర్ 8, 2021న నిర్వహిస్తున్నారు.

#Coin #Social Media #Metal Detector #Two Crores #2 Crores

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు