వైరల్: అచ్చం ఆ సినిమా వలె ఈ కవలల ప్రేమ కథ..!

ఎక్కడైనా అక్క చెల్లెళ్లకు పెళ్లి అనగానే ఒకే ఇంట్లో ఉన్న అన్నదమ్ములకు ఇస్తే బాగుంటుంది అని అనుకుంటారు.అదే కవల అక్కా చెల్లెళ్లకు కవల అన్నదమ్ములను ఇచ్చి పెళ్లి చేస్తే ఇంకా బాగుంటుంది కదా అనుకుంటారు.

 Viral This Twins Love Story Is Similar To Shankar Jeans Movie-TeluguStop.com

ఇంతకీ ఈ కవలల పెళ్లి గోలేంటి అనుకుంటున్నారా.అయితే ఈ కథ చదవాల్సిందే.

తమిళ మాతృక నుంచి డబ్ అయ్యి శంకర్ దర్శకత్వంలో ప్రశాంత్, ఐశ్వర్య రాయ్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ఒక అద్భుత ప్రేమ కథా చిత్రం జీన్స్ సినిమాను తలపించేలా నిజ జీవితంలో ఒక ప్రేమ కథ జరిగింది.ఈ సినిమాలో హీరో ప్రశాంత్ కవలలుగా నటించారు.అలాగే అమెరికాలోని అరేగాన్ లో నివసిస్తున్న 25 ఏళ్ల కవల అక్కా చెల్లెలు వేనేసా, కెరీసాలు కవల సోదరులు లైఫ్ పార్టనర్స్ గా లభించారు.29 ఏళ్ల లుకాస్ , జాకోబ్ సిల్చి అనే అన్న దమ్ములు వేనేసా, కెరీసాలతో ప్రస్తుతం ఒకే ఇంట్లో డేట్ లో ఉన్నారు.ఇప్పుడు వీరు చాలా ఆనందంగా గడుపుతున్నారు.వీరు నలుగురు వైద్య రంగంలోనే ఉండడం విశేషం.

 Viral This Twins Love Story Is Similar To Shankar Jeans Movie-వైరల్: అచ్చం ఆ సినిమా వలె ఈ కవలల ప్రేమ కథ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లుకాస్, జాకోబ్ – వేనేసా , కెరీసాలకు జూన్ 2020 లో తొలిసారిగా పరిచయం ఏర్పడింది.పరిచయం కాస్త ప్రేమ గా మారి ఇప్పుడు నలుగురు కలిసి ఓకే ఇంట్లో కాపురం చేస్తున్నారు.

Telugu Jacob, Kerissa, Love Story, Lucas, Shankar Jeans Movie, Similar, Social Media, Twins, Twins Love Story, Venesa, Viral Latest, Viral News, Viral Twins-Latest News - Telugu

ఈ సందర్భంగా కవల అక్క చెల్లెల్లో ఒకరైన వేనేసా మాట్లాడుతూ తాము కవలలుగా పుట్టి కవలలనే పెళ్లి చేసుకుంటన్నందున చాలా సంతోషంగా ఉన్నామని, తాము నలుగురు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నామని తెలిపారు.జాకోబ్ మాట్లాడుతూ కొన్ని సంఘటనలు మనకు తెలియకుండానే జరిగిపోతాయని.వారి పరిచయం ఎలా జరిగింది అనేది ఇప్పటికీ ఎంతో ఆశ్చర్యంగా ఉంటుందని అన్నారు.అయితే వీరి ప్రేమ కథ జీన్స్ సినిమా తలపించేలా ఉండడంతో ఈ టాపిక్ కాస్త వైరల్ గా మారింది.

#Similar #Kerissa #Love Story #Lucas #Twins

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు