వైరల్.. ఈ చేప అచ్చం మనిషి లా ఉందిగా..!

ఈ మధ్య కాలం లో మనం ఎన్నో రకాల వింత వింత జంతువులను చూడడం పరిపాటిగా మారింది.ప్రపంచంలో ఏదో ఒక మూలన కొత్త రకమైన సంతతికి చెందిన జంతువులు జనాలను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి.

 Viral This Baby Shark Looks Like Human , Fish, Strange Fish, Viral Photos, Viral-TeluguStop.com

ప్రపంచం మొత్తం కరోనా వినియోగించడం వల్ల ప్రజల లైఫ్ స్టైల్ లో మార్పులు వచ్చినట్లుగా ప్రపంచంలో కొన్ని రకాల జీవులు కూడా మార్పులు సంభవించినట్లు ఉన్నాయి కాబోలు.అయితే ఇందులో చాలా జీవుల్లో ప్రకృతి సిద్ధంగా వచ్చే మార్పులు కొన్ని రకాల అయితే మరి కొన్ని జన్యుపరమైన సమస్యలు వల్ల వచ్చినవి అని చెప్పవచ్చు.

దీనికి కారణం మనం ఇప్పుడు చూడబోయే వింత చేప.ఈ చాప షార్క్ చాప జాతికి చెందినది.ఈ జాతికి చెందిన చేపల కళ్ళు అచ్చం మనిషి కళ్లను పోలి ఉంటాయి.కళ్లు మాత్రం కాస్త గుండ్రంగా ఉన్న అందులోని ఉన్న చేప కనుగుడ్లు మాత్రం అచ్చం మనిషి లాగానే కనపడతాయి.

ఆ చేపకు కళ్ళు రెండు పక్క పక్కకు వచ్చేస్తాయి కూడా.అంతే కాదు ఆ కళ్ళ కింద కాస్త గ్యాప్ ఉండి ఆ తర్వాత నోరు కూడా ఉంటుంది.

కాబట్టి ఈ చేపను చూస్తే అచ్చం మనిషి లాగే కనబడుతుంది.అయితే ఇలాంటి చేపలు ఎక్కువగా మంచు ఖండాలలో, అతి లోతున ఉండే సముద్ర భాగాల్లో మాత్రమే లభించడంతో వీటిపై శాస్త్రవేత్త క్లారిటీ లేదు.

అయితే ఈ చేప కొత్తదేమీ కాకపోయినా అందరిని ఆకట్టుకుంటోంది.తాజాగా ఇండోనేషియాలోని మత్స్యకారులు ఇలాంటి షార్క్ చేప పిల్లలను చూశారు.

ముందుగా ఓ వ్యక్తి చేపలు పట్టడానికి సముద్రం లోకి వెళ్లగా అతడు వేసిన వలలో ఓ పెద్ద షార్కు పడింది.

Telugu Baby Shark, Fish, Fisherman, Eyes, Face, Indonesia, Strange Fish-Latest N

అయితే ఆ షార్క్ చేపను ఒడ్డుకు తీసుకురాగా అది గర్భవతి అని తేలింది.అయితే ఆ షార్కు ను ఆ చేపల వేట గాడు చేప పొట్ట భాగాన్ని కోయగా అందులో మూడు షార్క్ చేప పిల్లలు ఉన్నాయి.అందులో రెండు షార్క్ పిల్లలు మామూలుగా ఉండగా.

మరొక షార్క్ చేప పిల్ల అచ్చం మనిషి పోలికలను పోలి ఉండడం అతడు చూసి ఆశ్చర్యపోయాడు.ఈ వెరైటీ చేపపిల్లలను తీసుకొని అతడు ఓ నీటి తొట్టెలో వేశాడు.

ఆ తర్వాత ఈ విషయం కుటుంబ సభ్యులకు, ఆ తర్వాత ఎంతో మందికి తెలియడంతో ఆ చేపను అమ్మమని పెద్దఎత్తున అతడిని సంప్రదిస్తున్నారు.అయితే ఆ చేపపిల్లను అమ్మేందుకు వారు సిద్ధంగా లేరు.

తామే ఆ చేపను పెంచుకుంటామని వారు తెలుపుతున్నారు.ప్రస్తుతానికి ఆ చేప చాలా ఆరోగ్యంగా ఉందని జాలరి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube