చిరుతపులిని మనం ఒకప్పుడు చూడాలంటే నేషనల్ జియో గ్రఫీ ఛానల్ లోని, జూ పార్క్ లో ఎక్కడో దూరంగా మూలన బోనులో కనపడేది.ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ఏకంగా గ్రామాల్లోకి పులులు వచ్చేస్తున్నాయి.ఎప్పుడు ఏ పులి ఎక్కడ నుండి వచ్చి దాడి చేస్తుందని భయపడుతున్న పరిస్థితి ఉంది.
కాని మనం మామూలుగా వెళ్తుంటే ఒక సారి సడెన్ గా పులి ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుంది.ఒక్కసారిగా గుండెలు జారిపోయే పరిస్థితి ఉంటుంది.
అదే ఇక అసలు తరచుగా కనబడే నల్ల చిరుతపులి కనబడితే ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే.
అచ్చం ఇలాగే ఓ సంఘటన జరిగింది.
ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అనురాగ్ గవాండే పులుల ఫోటోలు తీయడం కోసం వెళ్తుండగా ఎక్కడో దూరంలో బిగ్గరగా జింక అరుస్తున్న శబ్దం వినపడింది.కాని ఒక్కసారిగా ప్రదేశం కోసం వెళ్తుండగా ఒక్కసారిగా మామూలుగా ఏదైనా జంతువు వేటాడుతున్నదని భావించిన అనురాగ్ గవాండేకు నల్ల చిరుత పులి జింకను వేటాడుతూ కనిపించింది.
ఈ చిరుత పూర్తిగా నల్లగా ఉండకుండా చారలతో ఉంటుందని అనురాగ్ తెలిపారు.చివరికి ఆ జింకను నల్ల చిరుత పులి బారి నుండిఅనురాగ్ బృందం కాపాడారు.
ఏది ఏమైనా నల్ల చిరుత పులి కనిపించడం కూడా కొత్తగా అనిపిస్తుంది కదా.