వైర‌ల్‌.. పామును చంపేసిన ఉడుత‌.. వేట మామూలుగా లేదు..

మ‌న‌కు ఎలాంటి వింత విష‌యాలు తెలియాల‌న్నా స‌రే సోష‌ల్ మీడియాలో చూస్తే స‌రిపోతుంది.ప్ర‌పంచంలో అస్స‌లు ఎవ‌రూ ఊహించ‌ని సంఘ‌ట‌న‌లు కూడా మ‌న‌కు ఇక్క‌డే క‌నిపిస్తూ ఉంటాయి.

 Viral .. The Squirrel That Killed The Snake Hunting Is Not Normal , Squirrel, Sn-TeluguStop.com

ఇక మ‌రీ ముఖ్యంగా అడ‌వి జంతువుల‌కు సంబంధించిన విషాయ‌లు అయితే ఇట్టే వైల‌ర్ అవుతుంటాయి.ఇక ఇప్పుడు కూడా అస్స‌లు ఎవ‌రూ ఊహించ‌న‌టువంటి వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది.

అస‌లు గెల‌వాలంటే కావాల్సింది బ‌లం కంటే కూడా గెలుస్తామ‌న్న ధైర్యంతోనే అది సాధ్యం.ఇక ఇప్పుడు కూడా ఇలాంటిదే జ‌రిగింది.

ఇందులో మ‌న‌ము చూస్తే ఓ బ‌ల‌మైన పాము ఓ చిన్న ఉడుత చేతిలో చచ్చింది.నిజానికి అస‌లు ఉడుత‌కు పాముకు ఎలాంటి వైరం కూడా ఉండ‌ద‌ని మ‌న‌కు తెలుసు.

కానీ ఇప్పుడేమో ఓ ఉడుత‌కు పాముల‌కు అస‌లు వైరం ఎలా వ‌చ్చిందో తెలుసుకుందాం.ఇక ఇది కూడా అడ‌విలో జ‌రిగింద‌ని వీడియో చూస్తుంటేనే మ‌న‌కు అర్థ‌మ‌వుతోంది.కాగా ఈ వీడియోను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే గ‌న‌క ఇందులో ఓ పామును ఒక ఉడుతను చూసి దాని ద‌గ‌గ్ర‌కు వ‌స్తుంది.ఇక అది పాము అని నిర్ధారించుకున్న ఆ ఉడుత వేట మొదలు పెడుతుంది.

అయితే ఎలాగైనా స‌రే ఆ ఉడుతకు చిక్క‌కుండా త‌ప్పించుకోవ‌డానికి పాముకు చాలానే ప్ర‌య‌త్నాలు చేస్తుంది.అయితే అంత బ‌ల‌మైన పాము కేవ‌లం చిన్న ఉడుతను చూసి పారిపోవ‌డం ఇక్క‌డ విచిత్రంగా క‌నిపిస్తోంది.

ఇందులో పదే పదే ఆ ఉడుత వేట‌లో భాగంగా పామును గాయపర‌చ‌డాన్ని మ‌నం చూడొచ్చు.ఇక ఇలా వ‌రుస‌గా ఉడుత దాడిలో ఆ ఆప‌ము గాయపడి చివ‌ర‌కు మ‌ర‌ణిస్తుంది.

అయితే ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను షాక్‌ అవుతున్నారు.ఎందుకంటే చిన్న ప్రాణి ఉడుత ఎంత ధైర్యంగా పోరాడిందో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube