వైరల్: చెట్టుని వాటేసుకున్న కొండచిలువ.. అలా ఎందుకు చేస్తుందో తెలుసా?

బేసిగ్గా మీరు చెట్టుని వాటేసుకొని వుండే కొండచిలువలను సినిమాలలో చూస్తూ వుంటారు.బయట మీరు ఒళ్ళు గగుర్పొడిచే లాంటి ఘటనలు ఎపుడైనా చూసారా? చూసి వుండరు.మహా కాకపోతే చిన్న చిన్న పాములు నేలపై పాకడం చూసుంటారు అంతే.నిజానికి ఈ జీవులు క్రాల్ చేసే వేగాన్ని చూస్తే మన గుండె చప్పుడు అమాంతం పెరిగిపోతుంది.

 Viral: The Python That Attacked The Tree Do You Know Why It Does That , Python,-TeluguStop.com

ఇక అదే జీవులలో భారీగా వున్నవి అంటే కొండచిలువ లాంటివి నేలపై పాకితేనే మనకి తడిసిపోతుంది.అదే పాములు చెట్లు ఎక్కడం చూస్తే ఇంకేమైనా వుంటుందా?

ఆ అనుభవం మీకు కావాలంటే ఇక్కడ వున్న వీడియోని చూసి తీరాల్సిందే.ప్రస్తుతం, ఓ కొండచిలువకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అందులో ఆ కొండచిలువ చెట్టు ఎక్కడానికి ఓ ప్రత్యేక టెక్నిక్‌ని అవలంబిస్తున్నట్లు అవగతమౌతుంది.

ఇక ఆ వీడియోలో ఉన్న ఈ కొండచిలువ చెట్టుపైకి ఎక్కుతున్న వేగం చూస్తే మీరు షాక్ అయ్యి షేక్ అయిపోతారు.కావాలంటే చూడండి.

చూసిన తరువాత మాత్రం భయపడకండి.

సహజంగా కొండచిలువలు అనేవి ఎక్కువ బరువుని కలిగి ఉంటాయి.

కాబట్టి అవి నేలపైన పాకినపుడే నానా ప్రయాసలు పడతాయి.అలాంటిది ఓ చెట్టుని అది అంత వేగంగా ఎక్కేయడం మెచ్చుకోదగ్గ విషయమే.

సరిగ్గా గమనిస్తే ఓ మనిషిలాగ అక్కడ వ్యవహరించింది ఆ కొండచిలువ.అవును.

మనం ఏదన్నా పని చేసినపుడు అది కష్టం అనిపిస్తే, ఈజీ మార్గాన్ని కనుగొని ఆ పనిని పూర్తి చేస్తాం.అచ్చం అది అలాగే చేస్తోంది.

అంటే కొండచిలువ కూడా స్మార్ట్ వర్క్ చేస్తోంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు అదే మాట్లాడుకుంటున్నారు.

ఈ షాకింగ్‌ వీడియో @LeonyMerks హ్యాండిల్‌తో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేయబడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube