వైరల్.. కోడి గుడ్డు పెట్టట్లేదంటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన వ్యక్తి.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

ఈ మధ్య కాలంలో ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉండటం మనం గమనిస్తూనే ఉన్నాం.కొన్ని సంఘటనలు వినడం లేదా చూస్తే కనుక అసలు ఇలాంటి సంఘటనలు సంభవిస్తాయి లేకపోతే కావాల్సి కి పాపులారిటీ కోసం ఇలా చేసుకుంటున్నారా అన్న అనుమానాలు కలుగజేసే అలా పనులు కనబడుతూ ఉంటాయి.

 Police Case, Pune, Maharastra Police, Viral News, Viral Latest, Social Media-TeluguStop.com

అలాంటి విషయాలు ప్రపంచంలో ఏ మూలన ఎలా

జరిగినా సోషల్ మీడియా పుణ్యమా అంటూ తెగ వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉన్నాం.తాజాగా ఓ వెరైటీ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే

ఓ వ్యక్తి తాజాగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించారు అయితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం పెద్ద కారణం అని అనుకోకండి అసలు కేసు ఎందుకు పెట్టాడా అన్నది అసలైన విషయం.ఇక పోతే ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి గల కారణం ఉంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదేమిటంటే వారి కోడి గుడ్డు పెట్టకపోవడమే అసలు కారణం.

ఏంటి కోడి గుడ్డు పెట్టకపోతే పోలీస్ స్టేషన్లో కేసు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అని ఆలోచిస్తున్నారా అవునండి బాబు దీని వెనక పెద్ద స్టోరీ ఉంది అది ఏంటో చూస్తే.

Telugu Maharastra, Pune, Latest-Latest News - Telugu

కోళ్లు గుడ్లు పెట్టడం లేదని కారణం చేత ఆ కోళ్ళను అమ్మిన కంపెనీపై ఓ వ్యక్తి కేసు పెట్టడంతో ఆ విషయం కాస్తా వైరల్ గా మారింది.వాస్తవానికి ఈ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే కు చెందిన ఒక వ్యక్తి కోళ్ల ఫారంలో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.

ఖమ్మంలో కోళ్ళకు తినిపించేటప్పుడు కోళ్లు అన్ని కూడా ఉండి కేసులున్నాయని గుడ్లు పెట్టడమే మానేసాయి అని ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు ఇలా ఉండగా గతంలో కూడా ఇలాంటి కేసులు నమోదు అయ్యాయని పోలీసులు చెప్పుకొచ్చారు.ఇలాంటి కేసులు నమోదు అవ్వగానే వెంటనే అధికారులతో పోలీసులు మాట్లాది సమస్యలు పరిష్కరిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube