వైరల్... ఎలుకలా ఉన్న సరికొత్త జింక...

జంతువులలో అత్యంత అందమైన గంతులేస్తూ ఎనర్జిటిక్ ఉండే ఉండే జంతువులలో జింక ఒకటి.అయితే ప్రస్తుతం మనమందరం అడవులను రోజురోజుకు తుదముట్టిస్తున్న పరిస్థితులలో అడవులలో ఉండాల్సిన జంతువులు జనసంచారంలోకి వస్తున్న పరిస్థితి ఉంది.

 Viral The Newest Deer That Looks Like A Rat-TeluguStop.com

అయితే అప్పట్లో అడవులు దట్టంగా ఉండడం వలన జంతువులను జూపార్కులలో తప్ప ఎక్కడ చూసే అవకాశం ఉండకపోయేవి.అంత దట్టమైన అడవిలోనే ఎన్నో వింత జంతువులు బయటికి తెలియకుండానే అంతరించిపోయాయి.

కాని జంతువులు జనసంచారం దృష్ట్యా ఇప్పుడిప్పుడు వింత జంతువులు గుర్తించబడుతున్నాయి.అయితే తాజాగా ఓ వింత జింక నెట్టింట్లో వైరల్ అవుతోంది.

 Viral The Newest Deer That Looks Like A Rat-వైరల్… ఎలుకలా ఉన్న సరికొత్త జింక…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే పిల్ల జింక కొంచెం పెద్ద పరిమాణంలోనే ఉంటుంది.కాని ఎలుకలా ఉండే ఓ జింక పిల్ల ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఈ వింత జింకపిల్లను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోవడం వారి వంతవుతోంది.ఈ జింక కేవలం 800 గ్రాములు ఉంది.

స్పెయిన్ లోని బయోపార్క్ ప్యూoజిరాలో పార్కు లో అతి చిన్న జింక జన్మించింది.దాని బరువు 2.8 కిలోలు ఉండడంతో ఇప్పుడు ఈ జింక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఇప్పుడు ఈ బుజ్జి జింకలు పెరిగాక ఎలా ఉంటాయనే ఆసక్తి ఇప్పుడు నెలకొంది.

నెటిజన్లు ఇంత చిట్టి జింక పిల్లను మెమెప్పుడూ చూడలేదే అని ఆశ్చర్యపోతున్నారు.

#Peugeot #ViralNews #Spain #Deer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు