వైరల్: యువకుడికి షాక్ ఇచ్చిన కోతి..?

మానవ జాతి కోతి నుంచి ఆవిర్భవించిందని చెబుతూ ఉంటారు.మనుషులు చేసే కొన్ని చిలిపి పనులను కోతి చేష్టలతో పోలుస్తూ ఉంటారు.

 Viral The Monkey That Shocked The Young Man , Men, Shock, Bone, Monkey, Viral La-TeluguStop.com

నిజానికి కోతులు మనుషులను బాగా అనుకరిస్తాయి.మనం వాటితో స్నేహంగా మెసులుకుంటే అవి కూడా స్నేహంగా ఉంటాయి.

వాటి దగ్గర కోతి వేషాలు వేస్తె.అవి ఊరుకుంటాయా? దెబ్బకు దెబ్బ తీస్తుంది.అలాంటి సంఘటనే జూ లో చోటుచేసుకుంది.

ఓ యువకుడు తన సన్నిహితులతో కలిసి ‘జూ‘ కి వెళ్లాడు.

అక్కడ ఒక బోనులో కోతి ఉంది.బోనులో ఉన్న కోతిని ఆ యువకుడు ఆట పట్టించడం మొదలుపెట్టాడు.

అలా చేస్తూ.చేస్తూ కోతిని ఆ యువకుడు కోతి దగ్గరకి వెళ్లి ఏదో ప్రయోగం చేయబోగా.

బోనులో నుండి చేయి బయట పెట్టి అతని జుట్టును అందుకుంది.జుట్టును బలంగా అటూ ఇటూ పీకడం మొదలు పెట్టింది.

అతని జుట్టుకుని వీడకుండా పట్టుకుని తిప్పసాగింది.నొప్పితో ఆ యువకుడు గిలగిలలాడాడు.

చివరకు ఎలాగోలా దాని భారీ నుండి తప్పించుకొని బయటపడ్డాడు.బయటపడిన మరుక్షణం ఆ యువకుడు పరుగుపెట్టాడు.

అయితే, ఈ సన్నివేశాన్నంతా అక్కడ ఉన్న ఓ వ్యక్తి ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దాంతో ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది.

కామ్ గా ఉన్న దాని దగ్గర తిక్క చేష్టలు చేస్తే ఇలానే ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు అయ్యో పాపం అంటూ సానుభూతి ప్రకటిస్తున్నారు.ఈ వీడియోకు 24 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.చాలా మంది ఈ వీడియోను భలే ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube