వైర‌ల్‌.. పెండ్లిలో వ‌ధువు కాళ్లు మొక్కిన వ‌రుడు..

ప్రపంచంలో ప్రతిరోజూ చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.వాటిలో కొన్ని వీడియోలు హాస్య‌భ‌రితంగా ఉంటే మరికొన్ని వీడియోలు ఔరా అనిపించేలా ఉంటాయి.

 Viral The Man Who Touches The Brides Legs At The Wedding-TeluguStop.com

అలాంటి వీడియోల్లో మనసుకు న‌చ్చేవి కూడా ఉంటాయి.ఇటువంటి సరదా వీడియోల్లో పెండ్లికి సంబంధించిన కొన్ని కామెడీ వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

ఓ ల‌గ్గానికి సంబంధించిన వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.ఈ వీడియో క్లిప్‌ను చూసి చాలామంది పెండ్లి కుమారుడిని అభినందిస్తున్నారు.

 Viral The Man Who Touches The Brides Legs At The Wedding-వైర‌ల్‌.. పెండ్లిలో వ‌ధువు కాళ్లు మొక్కిన వ‌రుడు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే.పెండ్లి కొడుకై ఉండి భార్య కాళ్లు మొక్కడం ఎంద‌ని ప‌లువురు ప్రశ్నిస్తుంటే.ఇంకొందరు ఆయ‌న మంచి పనే చేశాడంటూ అభినందిస్తున్నారు.వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన వారు ర‌క‌ర‌కాలుగా కామెంట్లు పెడుతున్నారు.

ఎందుకంటే ఈ వీడియోలో వ‌రుడు.వ‌ధువు కాళ్లు మొక్క‌డం చేసి ఆలుమ‌గ‌ల బంధానికి ఉదాహరణగా నిలిచాడు.అయితే.పెండ్లి పూర్తయిన తర్వాత పిల్ల పిల్ల‌గాని పాదాలకు మొక్కుతుంది.ఈ సాంప్రాదాయం పురాతన కాలం నుంచి పెండ్లిళ్లో భాగంగా ఉంది.అయితే.

ఓ పెండ్లి కొడుకు దీనికి కొంచెం వెరైటిగా ఆలోచించాడు.

తన కాళ్ల‌ను తాకిన.వధువు కాళ్ల‌ను తాకుతాడు.ఈ వీడియోలో.

పెండ్లి వేడుక అనంతరం పెండ్లి పిల్ల‌, పిల్ల‌గాడు కనిపిస్తారు.వివాహ ఆచారంలో భాగంగా వధువు వరుడి కాళ్ల‌ను తాకడానికి ప్రయత్నిస్తుంది.

ఈ క్రమంలో పెండ్లి కొడుకు ఆమెను ఆపి.పెండ్లి కూతురు కాళ్ల‌ను తాకుతాడు.ఈ వీడియోను చూసిన వారంతా.ఆలుమ‌గ‌ల బంధానికి ఇత‌ను ఉదాహరణగా నిలిచాడ‌ని కామెంట్లు పెడుతున్నారు.అయితే.భర్త కాళ్ల‌ను తాకుతున్న సంద‌ర్భంలో వద్దంటూ ఆమె వెనక్కి వెళ్లేందుకు ఎగురుతోంది.

ఈ వీడియో చాలా మందిని ఆక‌ర్షిస్తోంది.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అదేంటో మీరు కూడా చూసేయండి.

#Netizens #Comments #Relationship

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు