వైర‌ల్‌.. వ‌ధువు చేసిన ప‌నికి క‌న్నీళ్లు పెట్టుకున్న వ‌రుడు..

Viral The Man Who Sheds Tears For The Work Done By The Bride

పెండ్లి అనే మాట ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఓ మ‌రుపురాని స‌న్నివేశంలా మిగిలిపోతుంది.అందుకే దీన్ని అంద‌రూ గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని చూస్తుంటారు.

 Viral The Man Who Sheds Tears For The Work Done By The Bride-TeluguStop.com

అందుకే అంద‌రు చేసిన దానికి కొంచెం డిఫ‌రెంట్ గా ప్లాన్ చేసుకుంటారు వ‌ధూ, వ‌రులు. ఇలాంటి వైర‌ల్ వెడ్డింగుల‌కు సంబంధించిన వార్త‌లు నిత్యం వైర‌ల్ అవుతూనే ఉంటాయి.

మ‌రీ ముఖ్యంగా పెండ్లి మంట‌పాల ద‌గ్గ‌ర చాలా రకాల ఘ‌ట‌న‌లు వైర‌ల్ అవుతుంటాయి.వీటి కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారు.

 Viral The Man Who Sheds Tears For The Work Done By The Bride-వైర‌ల్‌.. వ‌ధువు చేసిన ప‌నికి క‌న్నీళ్లు పెట్టుకున్న వ‌రుడు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా నెట్టింట్లో ఓ వెడ్డింగ్‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

వాస్త‌వానికి పెండ్లి వేడుకలకు సంబంధించిన ఘ‌ట‌న‌లు కొన్ని సార్లు స‌ర‌దాగా ఉంటే మ‌రికొన్ని మాత్రం విషాద‌క‌రంగా ఉంటాయి.

ఏదేమైనా కూడా ఈ ఘ‌ట‌న‌లు మాత్రం జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.ఇక రీసెంట్ గా పెళ్లి వేడుకల ద‌గ్గ‌ర వ‌ధూ, వ‌రులు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు నెట్టింట ఎంత‌లా పాపుర‌ల్ అయిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం.

ఇక‌పోతే ఇప్పుడు వైర‌ల్ అవుతున్న వీడియోను చూస్తే ఫిదా కావాల్సిందే.రీసెంట్ అంద‌రూ వ‌రుడి కోసం వ‌ధువులు డ్యాన్స్ చేస్తున్న ఘ‌ట‌న‌లు చూస్తున్నాం.ఇప్పుడు కూడా వ‌ధువు వ‌రుడి కోసం ఇలాగే డ్యాన్స్ చేసింది.

వరుడి కోసం ఆ న‌వ వ‌ధువు చాలా ప్రత్యేకమైన పాటను ఎంచుకుని మ‌రీ డ్యాన్స్ చేయ‌డంత అది చూసిన ఆ వ‌రుడు ఎమోషనల్ అయ్యి చివ‌ర‌కు కన్నీళ్లు కూడా పెట్టుకోవ‌డం జ‌రిగిపోయింది.ఇది గ‌మ‌నించిన వధువు వ‌రుడి వ‌ద్ద‌కు వచ్చి అత‌న్ని ఓదార్చి మ‌రోసారి అత‌న్ని డ్యాన్స్ చేయడానికి త‌న వెంట తీసుకెళ్లేందుకు ట్రై చేసింది.ఆ టైమ్‌లో ఇంకో సారి వ‌రుడు క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం కూడా ఇందులో మ‌నం చూడొచ్చు.

ఇక అప్పుడు కూడా ఆ వ‌ధువు అత‌న్ని మ‌రోసారి ఓదార్చింది.ఇదంతా అక్క‌డే ఉన్న వారు వీడియో తీయ‌గా విప‌రీతంగా వైరల్ అవుతుంది.

#Groom Cried

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube