వైరల్: వీలైనంత ప్రేమను పంచండి అంటున్న హీరోయిన్..!

ప్రముఖ బెంగాలీ నటి ప్రియాంక భట్టాచార్యమీకు వీలైనంత ప్రేమ పంచండి అని సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలియజేసింది.2017 లో ప్రియాంక భట్టాచార్య ఎక్ పోష్లా రూప్ కథ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై, ప్రస్తుతానికి  మాత్రం మోడలింగ్ రంగంలో చాలా బిజీగా ఉంది ఇక ఎప్పటికపుడు ప్రియాంక  సోషల్ మీడియాలో యాక్టివ్ గా  ఉంటూ తనకు  సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానులతో  పంచుకుంటోంది ఇలా ఉండగా తాజాగా ప్రియాంక కొండముచ్చులతో ఒకరోజు ఆమె ఎలా గడిపిందో  తెలియజేస్తూ ఒక వీడియోను  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిందిఆ వీడియో ఆధారంగా ఆమె నివాసం ఉండే ఇంటికి ఒక కొండముచ్చుల గుంపు  అక్కడకు చేరుకుంది కిటికీలోంచి అవి  చూస్తూ ఉండగా ముందుగా  ప్రియాంక బిస్కెట్లను అందజేసింది.

 Viral The Heroine Who Says Share As Much Love As Possible-TeluguStop.com

ఇక అప్పటికి ఆకలి తీరని వాటికి ద్రాక్ష పండ్లను తీసుకొని రావడంతో  అవి బాగా నచ్చాయి వాటికి  దీనితో అవి ప్లేట్ లో నుంచి నాలుగైదు గుంపులుగా తీసుకొని తినడం మొదలు పెట్టాయి . అయినప్పటికీ కూడా  వాటి ఆకలి తీరకపోతే ఈసారి ప్రియాంక వాటికోసం చిప్స్ తీసుకొని వచ్చింది.అవి బాగా కరకరలాడుతూ ఉండడంతో కోతులకు బాగా నచ్చాయి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది కొండముచ్చు లైన, కోతులైన  మనపై దాడికి పాల్పడుతాయి  భయం ఉంటుంది, అందుకే వాడి దగ్గరికి కూడా పోకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం.ఇక ప్రియాంక భట్టాచార్యకి  ఇండస్ట్రీలో కేఫ్ కాఫీ డే ప్రజెంట్ చేసిన నాతీ బినోదినీ ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

ఇంకెందు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.

 Viral The Heroine Who Says Share As Much Love As Possible-వైరల్: వీలైనంత ప్రేమను పంచండి అంటున్న హీరోయిన్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#Food Feeding #Priyanka #Social Meida #Bengali Heroin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు