వైరల్: అబ్బాయి ప్రేమలేఖ కు అదిరిపోయే రిప్లై ఇచ్చిన అమ్మాయి..!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయ్యిపోయింది.ఎప్పుడు కూడా ఏదో ఒక టాపిక్ ట్రెండ్ అవుతూ ఉండడం.

 Viral The Girl Who Gave A Heartfelt Reply To The Boys Love Letter, Love Letter, Delhi , Inter Student, Love Propose, Reply , Social Media, Viral News, Viral Latest , Funny Reply, Open The Schools, Netizens-TeluguStop.com

కొన్నిసార్లు సోషల్ మీడియాలో జంతువులు, పక్షులకు సంబందించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.తాజాగా ఇంటర్ చదువుతున్న ఒక విద్యార్థి తన ప్రేమను వ్యక్తపరచడానికి ఒక అందమైన ప్రేమ లేఖ రాశాడు.

ప్రేమలేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.ఆ ప్రేమలేఖను చదివిన అమ్మాయి కూడా ఫన్నీ గా రిప్లై ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది.

 Viral The Girl Who Gave A Heartfelt Reply To The Boys Love Letter, Love Letter, Delhi , Inter Student, Love Propose, Reply , Social Media, Viral News, Viral Latest , Funny Reply, Open The Schools, Netizens-వైరల్: అబ్బాయి ప్రేమలేఖ కు అదిరిపోయే రిప్లై ఇచ్చిన అమ్మాయి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుత రోజులలో అటు అమ్మాయి అయినా, ఇటు అబ్బాయి అయినా ఎవరైనా కానీ ప్రేమను వ్యక్తపరచడానికి వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు.ఈ తరుణంలోనే ఢిల్లీ కి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి తన ప్రేమను వ్యక్తపరచడానికి ట్రై చేశాడు.

ఇంతంకి ఆ ప్రేమలేఖలో ఏముంది అని అనుకుంటున్నారా.‘నేను ఢిల్లీకి చెందినవాడిని… ఇప్పుడు నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నా.

నువ్వు చాలా అందంగా ఉన్నావు… నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అవుతావా?’ ‘నా తండ్రికి ఇక్కడ చాలా పెద్ద షిప్పింగ్ వ్యాపారం ఉంది.నేను నీ కోసం ఏదైనా చేస్తాను.

కానీ దయచేసి, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్‌ వి అవుతావా’.? అంటూ ఆ ఇంటర్ విద్యార్థి ప్రేమించిన అమ్మాయి కు లేఖ రాశాడు.ఈ తరుణంలో ఆ ప్రేమ లేఖ చదివిన అమ్మాయి నుంచి వచ్చిన రిప్లై నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.‘దయచేసి పాఠశాల తెరవండి’ అంటూ ఆ అమ్మాయి ఇచ్చిన రిప్లై అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

అలాగే ‘నేను నీ లేఖను పెద్దగా పట్టించుకోవడం లేదు, కేవలం ఫన్నీగా మాత్రమే ఉంది’ అంటూ ఆ అమ్మాయి సమాధానం ఇచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube