వైరల్: గోదారంతా మర్యాదను అల్లుడికి చూపించిన అత్తింటివారు..!- Viral The Firemen Who Showed All Courtesy Courtesy To Alludi

125 vereties, bhimavaram, festival occation, viral latets, viarl photos,bhimavaram.rayalaseema,traditions,125 varites,veg ,nonvege,social media - Telugu 125 Vereties, Bhimavaram, Festival Occation, Viarl Photos, Viral Latets

మామూలుగానే అల్లుడు అత్త గారి ఇంటికి వచ్చాడు అంటే వారు చేసే మర్యాదలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అదే అల్లుడు పండుగ సందర్బంగా ఇంటికి వచ్చాడు అంటే ఇక అత్తింటి వారు రకరకాల వంటకాలు చేసి అల్లుడికి మర్యాదలు చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

 Viral The Firemen Who Showed All Courtesy Courtesy To Alludi-TeluguStop.com

ఇలా రాయలసీమతో పాటు ఎక్కువగా గోదావరి జిల్లాలో కూడా మనం గమనిస్తూ ఉంటాం.

తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి సంక్రాంతి పండుగ సందర్భంగా అల్లుడికి అత్తింటివారు ఏకంగా 125 రకాల వంటకాలు వండి పెట్టారు.

 Viral The Firemen Who Showed All Courtesy Courtesy To Alludi-వైరల్: గోదారంతా మర్యాదను అల్లుడికి చూపించిన అత్తింటివారు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిజం చెప్పాలంటే ఆ వంటకాలు అన్నీ కూడా సర్దిపెట్టడానికి డైనింగ్ టేబుల్ మొత్తం సరిపోలేదు అంటే నమ్మండి.ఈ 125 వంట రకాలలో అన్ని టెస్ట్ లు కలిసి ఉండే లాగా తయారు చేసి అల్లుడు ముందు పెట్టారు.

అంతేకాకుండా రకాల టేస్ట్ తో పాటు వెజ్, నాన్ వెజ్ తో పాటు స్వీట్, హాట్, పండ్లు లాంటివి పెట్టడంతో పాటు ఒక్కొక్క టేస్ట్ ఉండేవిధంగా కడుపు నిండిపోయే అంతగా ఉన్నాయి.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొట్టింది.

ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగింది.అత్తింటివారు చూపిన ప్రేమకు అల్లుడు ఒక్కసారిగా ఫిదా అయిపోయాడు.ఏదైనా మనం పెళ్ళిళ్ళకు వెళ్తే 20, 25 రకాల వంటకాలు తినడానికి ఇబ్బందులు పడతాము.అలాంటిది 125 రకాల వంటకాలు కళ్ళముందు ఉంటే వాటిని తినడం ఏ అల్లుడికి మాత్రం సాధ్యం అవుతుంది.

అత్తింటివారు చూపించిన అభిమానానికి అల్లుడు పూర్తిగా ఎగ్జైట్ అయ్యాడు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూడండి.

#Bhimavaram #Viral Latets #125 Vereties

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు