వైరల్... పెళ్లి మండపంలో వరుడు చేసిన పనికి అవాక్కైన వధువు..అసలు ట్విస్ట్ ఇదే?

ప్రస్తుతం కరోనా సమయంలో ట్రెండింగ్ లో ఉన్న అంశం పెళ్లి వేడుకలు.ఒకప్పుడు వివాహాలు అంటే ఎంతో శుభప్రదంగా, పెద్ద ఎత్తున బంధు మిత్రుల మధ్య చాలా హడావిడిగా జరుగుతున్నాయి.

 Viral  The Bride Unaware Of What The Groom Did In The Wedding Hall Is This The R-TeluguStop.com

ప్రస్తుతం కోవిడ్ నిబంధనల కారణంగా చాలా తక్కువ మందితో మాత్రమే వివాహం నిర్వహించుకున్నామనే భరోసా ఇస్తేనే అధికార యంత్రాంగం అనుమతులిస్తోంది.అయితే కొంత మంది నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటోమేటిక్ గా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం.

-Latest News - Telugu

అయితే ఇది ఒక విషయం సాధారణ విషయమైనప్పటికీ, ఇంతటి కరోనా వివాహాల మధ్య కూడా పెళ్ళిళ్ళలో వింత వింత ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.సోషల్ మీడియా హవా పెద్ద ఎత్తున కొనసాగుతున్న వేళ ఏ చిన్న విషయం జరిగినా క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తోంది.తాజాగా పెళ్లి కొడుకు చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది.పెళ్లి జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పెళ్లి కొడుకు లేచి ఆనందం పట్టలేక  హటాత్తుగా డ్యాన్స్ చేయడంతో పెళ్లి కూతురుతో సహా, బంధువులు సైతం అవాక్కయ్యారు.

ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది.నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తుండడంతో ట్రెండింగ్ న్యూస్ గా ఈ వార్త నిలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube