వైరల్... అచ్చం మనిషి దంతాల పోలికతో వింత చేప- Viral Strange Fish With A Resemblance To A Mans Teeth

Viral strange fish with a resemblance to a mans teeth, viral news, man, resemblance, strange fish, mans teeth, america, social media, netizens - Telugu America, Man, Mans Teeth, Netizens, Resemblance, Social Media, Strange Fish, Viral News In Interenet, Viral News Viral Latest

చేపలు ఎన్నో రకాలు ఉంటాయి.మనకు తెలిసినవి కొన్నైతే తెలియల్సినవి ఎన్నో ఉంటాయి.

 Viral Strange Fish With A Resemblance To A Mans Teeth-TeluguStop.com

ఎందుకంటే ఎప్పుడు సముద్రంలో నెలల తరబడి వేట కోసం వెళ్లే మత్స్యకారులకే అన్ని రకాల చేపలపై ఒక స్పష్టమైన అవగాహన ఉండదు.ఎందుకంటే చేపలు సముద్రాలలో ఎక్కువగా జీవిస్తాయి కాబట్టి.

మన వలకు చిక్కినప్పుడు మాత్రమే మనం కొత్త రకమైన చేపను కనుగొంటాం.లేకపోతే అటువంటి ఒక అరుదైన చేప ఒకటి ఉంటుందని మనకు తెలిసే అవకాశం లేదు.ఒకవేళ దొరికితే వాటికి డిమాండ్ మామూలుగా ఉండదు.ఇక రేటుకు పైరేటు ఇచ్చి మరి ఆ అరుదైన చేపను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు.ఇక అసలు విషయానికొస్తే అమెరికాలో నివసిస్తున్న ఓ మత్స్యకారుడికి ఓ అరుదైన చేప ఒకటి చిక్కింది.అతను రోజూలాగానే సముద్రంలోకి వల వేయగా, ఏదో వింత చేపలా ఉందని గమనించి పైకి లాగాడు.

 Viral Strange Fish With A Resemblance To A Mans Teeth-వైరల్… అచ్చం మనిషి దంతాల పోలికతో వింత చేప-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక్కసారిగా తన వలకు చిక్కిన చేపను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.గొర్రె పోలికలతో తల, అచ్చం మనిషిలాగే దంతాలను ఆ వింత చేప కలిగింది.

ఒక్కసారిగా మనిషి లా దంతాలు ఉండడంతో ఆ మత్స్యకారుడు కొంచెం కంగారు పడ్డాడు.ఇప్పుడు ఈ వింత చేప తాలూకు ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

ఒక్కసారిగా నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన వింత చేప ఫోటోలను మీరూ చూసేయండి మరి.

#America #ViralNews #Mans Teeth #ViralNews #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు