వైరల్: ఎడారిలో కురిసిన మంచు వర్షం....- Viral Snowfall In The Desert

Viral Snowfall in the desert , viral ,snowfall, desert - Telugu Desert, Snowfall, Viral, Viral News

ఎడారి అంటే సాధారణంగా మనందరికీ మనకు తెలిసిన విషయం అక్కడ నీరు దొరకడమే కష్టం కదా.ఎడారిలో మానవమాత్రులు బ్రతకడం కష్టమే.

 Viral Snowfall In The Desert-TeluguStop.com

ఎందుకంటే అటువంటి చోట ఎంతగా ఉష్ణోగ్రతలు ఉంటాయో మనకు తెలుసు కదా.అక్కడ అటువంటి వాతావరణానికి ఒంటెలు, వానపాములు తప్ప ఎటువంటి జంతువూ అక్కడ జీవించలేదు.అంతేకాక అటువంటి ప్రదేశాలకు పర్యాటక నిమిత్తం వెళ్తే సరైన దారి కూడా కనిపించకుండా అక్కడే చిక్కుకుపోయే అవకాశం ఎక్కువ.

అంతేకాక అటువంటి ప్రదేశాలలో ఇక వర్షాలు పడడం అనేది అసంభవం.

 Viral Snowfall In The Desert-వైరల్: ఎడారిలో కురిసిన మంచు వర్షం….-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని ఇటువంటి కఠిన పరిస్థితులను కలిగి ఉండే ఎడారి ప్రాంతంలో భారీ వర్షం కురిస్తే ఇక అది గొప్ప విషయమనే చెప్పాలి.కాని అక్కడ మంచు వర్షం కురుస్తే అది పెద్ద వార్త అవుతుంది.

అది ఒక్క విచిత్రమనే చెప్పవచ్చు.ఇక అసలు విషయంలోకి వెళ్తే సహారా ఎడారిలో ఈ మధ్య -3 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈ ఉష్ణోగ్రతల ప్రభావంతో మంచు వర్షం కురిసింది.ఈ చిత్రాలను కరీం బౌచే టాట అనే ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాలను నెట్టింట్లో విడుదల చేయడంతో ఈ చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

#Desert #Snowfall #Viral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు