వైరల్: రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబు పేలుడు..!

ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వ సాధారణం అయిపోయింది.ఈ  ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కానీ అందరికీ ఇట్టే తెలిసిపోతుంది.

 Viral Second World War Bomb Blasted-TeluguStop.com

తరుణంలో ఎక్కువగా మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు చూస్తూనే ఉంటాం.కొన్ని ఫోటోలు వీడియోలు అందర్నీ ఆకట్టుకునేలా ఉంటే.

మరికొన్ని వీడియోలు అందరిని నవ్వించేవి ఉంటాయి. ఇక అసలు విషయం లోకి వెళితే తాజాగా రెండో ప్రపంచ యుద్ధం నాటి ఒక బాంబును ఇంగ్లాండ్ దేశంలో ఎక్సెటర్ లో కనుగొన్నారు.

 Viral Second World War Bomb Blasted-వైరల్: రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబు పేలుడు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ బాంబు జన నివాసాల మధ్య ఉండడంతో ఒక్క సరిగా ఏమైనా జరిగితే జనాలకు ఎటువంటి ఇబ్బంది, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయో అని భావించి పోలీసు అధికారులు ఆ బాంబును నిర్వీర్యం చేయాలని నిర్ణయం అనుకున్నారు.

అది పాత కాలంనాటి బాంబు కనుక అ ప్రాంతం నుంచి తరలిస్తే చాలా కష్టతరం అవుతుందని.

బాంబు ఉన్నచోటే నిర్వీర్యం చేయాలని నిర్ణయించుకున్నారు అధికారులు.అందుకు తగ్గట్టుగానే నివాసాలు ఉంటున్న ప్రజలందరిని కూడా మరొక ప్రాంతానికి తరలించి ఆ తర్వాత బాంబును పేల్చేందుకు ప్రయత్నాలు చేశారు.

ఈ తరుణంలో బాంబు అతి పెద్ద శబ్దంతో బాంబు పేలింది.అక్కడ ఉన్న ప్రజలందరినీ సురక్షితంగా ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా ద్వారా వైరల్ గా చక్కర్లు కొడుతుంది.  ఇంకెందు ఆలస్యం మీరు కూడా ఈ రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు పేలుతున్న  వీడియో చూసేయండి.

.

#Detonated #England #Viral Video #Second Bomb #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు