వైరల్: జబర్దస్త్ ఆర్టిస్ట్ కు చెప్పు చూపించిన రష్మి గౌతమ్..!  

కెవ్వు కార్తిక్ టీమ్ లో రెగ్యులర్ ఆర్టిస్ట్ అయిన ఇమాన్యుయేల్ బాగా పాపులారిటీ తెచ్చుకుంటున్నాడు.అప్పట్లో సుధీర్ రష్మీ కారణంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నట్టు.

TeluguStop.com - Viral Rashmi Gautam Shows Sandal To Zabardast Artist

ఇప్పుడు వర్ష కారణంగా ఇమాన్యుయేల్ బాగా పేరు తెచ్చుకుంటున్నారు.జబర్దస్త్ యాజమాన్యం సుధీర్ రష్మీ లాంటి ఫేక్ లవ్ స్టోరీలను బాగా ప్రోత్సహిస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.

స్క్రిప్టెడ్ లవ్ స్టోరీల ట్రెండ్ ప్రస్తుతం దాదాపు అన్ని బుల్లితెర షో లకు పాకింది అంటే అతిశయోక్తి కాదు. సుధీర్ – రష్మీ, హైపర్ ఆది – అనసూయ లవ్ స్టోరీస్ బోరింగ్ గా తయారు కావడంతో.

TeluguStop.com - వైరల్: జబర్దస్త్ ఆర్టిస్ట్ కు చెప్పు చూపించిన రష్మి గౌతమ్..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పుడు ఇమాన్యుయేల్ వర్ష లవ్వాయణం రసవత్తరంగా మారింది.స్క్రిప్ట్ కి మించి వర్ష ఇమాన్యుయేల్ తో రొమాన్స్ చేస్తుండడం తో ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అవుతున్నారు.

ఇమాన్యుయేల్ బాగా కామెడీ పండిస్తూ టీం లీడర్ అయ్యే లెవెల్లో కష్టపడుతున్నాడు.చివరకి యాంకర్ రష్మీ చేత చెప్పుతో వార్నింగ్ పుచ్చుకోవడానికి కూడా ఇమాన్యుయేల్ రెడీ అయిపోయారని తెలుస్తోంది.

అందుకే జనవరి 8 వ తేదీ న ప్రసారమైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ లో ఆయన రష్మీ ముందుకు వెళ్లి అంధుడిగా యాక్ట్ చేస్తూ ఆమె పై చేతులు వేయబోయాడు.దీంతో రష్మీ తన కాలికి ఉన్న చెప్పు ని తీసి ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది.

దీంతో వెంటనే ఇమాన్యుయేల్ వెనుదిరిగి వెళ్లిపోయాడు.

Telugu Jabardash, Kevvu Kartik, Netizens, Rashmi Gowtham, Varsha, Warning-Latest News - Telugu

అయితే రష్మీ చెప్పు తో కొడతా అని ఇచ్చిన వార్నింగు వీడియో క్లిప్స్ రూపంలో ప్రస్తుతం నెట్టింట దుమారం రేపుతోంది.స్కిట్ లో భాగంగా అయినా చెప్పు తీసి చూపించడం ఏంటని.ఇమాన్యుయేల్ మరి చెప్పు తో కొట్టించుకునేంత స్థాయికి దిగజారడం ఏంటి అని నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

అయితే జబర్దస్త్ యాజమాన్యం టిఆర్పి రేటింగ్ కోసమే ఇటువంటి చీప్ ట్రిక్స్ చేస్తోందని.రైటర్స్ కూడా ఇలాంటి వివాదాస్పదమైన సీన్లు ఉండేలాగా చూసుకుంటున్నారని తెలుస్తోంది.

#Netizens #Jabardash #Kevvu Kartik #Warning #Rashmi Gowtham

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు