వైరల్ పోస్ట్: నా తండ్రికి వివాహం చేశాను.. ఆశీర్వదించండి.. అంటున్న కూతురు..!

ప్రస్తుత రోజులలో ఏదో ఒక సందర్భాలలో మనిషికి  ఒకరికి ఇంకో ఒకరి తోడు అనేది అవసరం.ముఖ్యంగా జీవిత ప్రయాణంలో మనిషికి ఒకరికి ఒకరు తోడు చాలా అవసరం అయితే బాధ్యతలు తీరి, సంతానం వారి జీవితాల్లో బిజీగా ఉన్న సమయాలలో కూడా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు తోడునీడగా ఉంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయితే భార్య భర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరు మరణిస్తే మిగతా వారు జీవితాంతం ఒంటరిగానే జీవించాల్సి ఉంటుంది అయితే ప్రస్తుత రోజుల్లో పరిస్థితులు అన్నీ కూడా మారాయి వయసుతో సంబంధం లేకుండా రెండో వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు అచ్చం అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.71 సంవత్సరాల గల వృద్ధుడి భార్య ఐదు సంవత్సరాల క్రితం మృతి చెంధింది.ఐతే  అప్పటినుంచి అతడు ఒంటరిగానే జీవిస్తూ కాలాన్ని నెట్టుకొని వచ్చాడు.

 Viral Post I Got Married To My Father Bless Saying Daughter Second Marriage, 71-TeluguStop.com

ఈ క్రమంలో వృద్ధుడి కూతరు అనేకసార్లు ఇంకొక వివాహం చేసుకోమని కోరగా అతడు మొదటిలో దాటవేస్తూ వచ్చాడు .  కానీ చివరికి ఐదు సంవత్సరాల తర్వాత రెండో వివాహానికి అంగీకారం తెలిపాడు దీంతో ఆ వృద్ధుని కుమార్తె మరో వితంతు స్త్రీని చూసి వారిద్దరికీ వివాహం జరిపించండి

ఈ సందర్భంగా వీరిద్దరికీ సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసేది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో,  కామెంట్స్  సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్న యి.ఈ క్రమంలో వృద్ధుడి కూతరు ఇది చాలా క్లిష్టమైన అంశం.పునర్విహానికి సంబంధించి మన దేశంలో నిర్దుష్ట చట్టాలు ఏం లేవు.

కొందరు మహిళలు మా నాన్న వెంట పడి డబ్బు కోసం దెయ్యాలాగా పీడించడం చూశాను.చివరకు ఆయన పునర్వివాహం చేసుకున్నారు.

సమాజం వారిని ఆశీర్వదించి.అక్కున చేర్చుకుంటుందా లేదా అనేది తెలియదు.

కానీ నా తండ్రి ఒంటరిగా ఉండటం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా చేసింది.

ఇక ఈ పోస్టును  చూసిన కొంత మంది నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తూ చివరి దశలో ఉన్నప్పుడు తోడు చాలా అవసరమని, మీరు చాలా మంచి పని చేశారు” అంటూ కామెంట్స్ చేసారు.

ఇలా ఎవరికి నచ్చిన  రీతిలో నెటిజన్స్  కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube