వైర‌ల్ పిక్‌.. ఏనుగుకు కోపం తెప్పించిన గేదెను ఏం చేసిందంటే..

అడవికి రారాజు సింహం అయినప్పటికీ నిజమైన రాజు ఏనుగు అని అంటుంటారు.నిజానికి అతిపెద్ద యానిమల్‌గా ఆకారంలో ఎలిఫెంట్ ఉంటుంది.

 Viral Pic  What Did The Buffalo Do That Made The Elephant Angry, Buffellow, Elep-TeluguStop.com

బీ వెజ్ బీ స్ట్రాంగ్’ అన్న సామెత ఏనుగులను ఉద్దేశించి చెప్పబడింది.కాగా, అడవిలో అతి పెద్ద జీవియైన ఏనుగుకు కోపమొస్తే కల్లోలమేనట.

ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల్లోకెళితే.

సదరు ఫొటోను గమనిస్తే ఏనుగు, గేదెకు మధ్య జరిగిన భీకర పోరు దృశ్యం ఆవిష్కృతమవుతున్నది.తద్వారా అడవిలో ఎలిఫెంట్‌ను మించింది లేదని చెప్పొచ్చు.

అది ప్రశాంతంగా ఉన్నంత వరకే అడవి ప్రశాంతంగా ఉంటుంది.ఒకవేళ దానికి ఆగ్రహం వచ్చిందనుకో.

అంతే సంగతులట.సింహమైనా మరే ఇతర జంతువైనా ఏనుగు శక్తి ముందు మట్టి కరవాల్సిందే.

నెట్టింట వైరల్ అవుతున్న సదరు ఫొటోలో ఓ ఏనుగు.గేదెపై దాడి చేస్తున్నట్లు కనిపిస్తుంది.

సుమారు 500 కేజీల బరువు ఉండే గేదెను తన కొమ్ములు, తొండంతో కుమ్మేసింది ఎలిఫెంట్.కెన్యాలోని ఫారెస్ట్‌లో జరిగిన ఈ ఫైటింగ్ సీన్‌ను టూరిస్ట్ తన కెమెరాలో బంధించాడు.

Telugu Angry Elephant, Buffellow, Elephant, Green Planet, User, Animals-Latest N

అయితే, ఏనుగు బలమైన కారణం చేతనే గేదెపై దాడి చేసినట్లు తెలుస్తోంది.అదేంటంటే.గేదె మొదట ఏనుగు పిల్లపై దాడికి యత్నించగా, అది చూసి తల్లి ఏనుగు విపరీతమైన కోపం వచ్చింది.అంతే ఇక గేదెను కుమ్మేసింది ఏనుగు.గేదెను పైకి లేపి మరీ కింద పడేసింది.ఈ ఫొటోను గ్రీన్ ప్లానెట్ అనే ట్విట్టర్ యూజర్ అకౌంట్‌లో షేర్ చేశాడు.

అది చాలా మార్లు రీట్వీట్ అవుతున్న క్రమంలోనే వైరల్ అయిపోయింది.ఫొటోను చూసి ఎలిఫెంట్ ఎంతో ఫైర్ మీద ఉందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రమాదకరమైన జంతువు ఏనుగు కూడా అని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube