వైర‌ల్ పిక్‌.. బైక్‌ను లాక్కెళ్లేందుకు ఇలాంటి ఐడియా ఎలా వ‌చ్చింది బ్రో

Viral Pic How Did You Come Up With Such An Idea To Lock The Bike

కొంత మంది కొన్ని సార్లు ఆలోచించే విధానం చూస్తుంటే వావ్ అనిపిస్తుంది.వీళ్లకు ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందా అని మనం ఆశ్చర్యపోతాం.

 Viral Pic How Did You Come Up With Such An Idea To Lock The Bike-TeluguStop.com

ఇలాగే అనేక మంది ట్రెండీ ఐడియాలతో సోషల్ మీడియాలో స్టార్లుగా నిలుస్తున్నారు.వారు చేసిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.

బైక్ అన్నీ కరెక్టుగా ఉండి దాని మీద రయ్ రయ్ మంటూ దూసుకుపోతుంటే చాలా హయిగాను సరదాగాను ఉంటుంది.కానీ బైక్ ఒక్కసారి ట్రబుల్ ఇచ్చి కనుక ఆగిపోతే అప్పడు బైక్ అంటే ఏంటో తెలుస్తుంది.

 Viral Pic How Did You Come Up With Such An Idea To Lock The Bike-వైర‌ల్ పిక్‌.. బైక్‌ను లాక్కెళ్లేందుకు ఇలాంటి ఐడియా ఎలా వ‌చ్చింది బ్రో-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాని బరువును మోస్తూ మనం రిపేర్ షాప్ వరకు తోసుకెళ్లాలంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి.మనకు పగటి పూటే అప్పుడు చుక్కలు కనిపిస్తాయి.

అలా బైక్ హ్యాండిచ్చిన ఓ వ్యక్తి ఆ బైక్ ను రిపేర్ షాప్ వరకు తోసుకుపోకుండా ఓ వినూత్న ఐడియా వేశాడు.ఆ వ్యక్తి చేసిన ఆలోచన ఇప్పడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

ఇంతకీ ఆ వ్యక్తి ఏమని ఆలోచించాడంటే.

జిన్నాల గూడెంలోని కుక్కునూరు పల్లికి చెందిన ఓ వ్యక్తి బైక్ స్టార్ట్ చేసే కిక్ రాడ్ ఇరిగిపోయింది.

Telugu Bike Bicycle, Bike Bycycle, Bike, Jinnala Gudem, Repair Shop-Latest News - Telugu

బండి స్టార్ట్ కావాలంటే తప్పనిసరిగా రిపేర్ షాప్ కు తీసుకెళ్లి తీరాలి.ఎలా అని ఆ వ్యక్తి ఒక డిఫరెంట్ ఐడియా ఆలోచించాడు.ఎవరైనా సరే బైక్ ట్రబుల్ ఇస్తే వేరే వాహనం సహాయంతో దానిని రిపేర్ షాప్ కు తీసుకెళ్తుంటారు.కానీ ఈ వ్యక్తి మాత్రం చాలా కొత్తగా ఆలోచించాడు.

తన పాడయిపోయిన బైక్ ను సైకిల్ కు కట్టి రిపేర్ షాప్ వరకూ తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తూ హోరెత్తిస్తున్నారు.

#Bike Bycycle #Jinnala Gudem #Repair Shop #Bike #Bike Bicycle

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube