వైర‌ల్ పిక్స్‌... వైభ‌వంగా కుక్క‌కు శ్రీమంతం చేసిన ఓన‌ర్‌..

Viral Pic Gloriously Confined To A Dog

ఈ మధ్య కొంత మంది చేసే పనులు చుస్తే ఆశ్చర్యం కలగక మానదు.ఇలాంటి వార్తలు విన్నప్పుడు మనం నమ్మలేము.

 Viral Pic Gloriously Confined To A Dog-TeluguStop.com

ఇలా కూడా చేస్తారా అని అనిపిస్తుంది.అసలు విషయం ఏంటంటే.

ఆ ఇంట్లో అట్టహాసం గా శుభకార్యం జరుగుతుంది.ఒకపక్క ముతైదువులు ముచ్చట్లు  ఆడుతుంటే.

 Viral Pic Gloriously Confined To A Dog-వైర‌ల్ పిక్స్‌… వైభ‌వంగా కుక్క‌కు శ్రీమంతం చేసిన ఓన‌ర్‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరొక పక్క విందు భోజనాల వాసనలు రా రమ్మని పిలుస్తున్నాయి.

అయితే అక్కడికి వెళ్ళాక అసలు విషయం తెలుసుకుని అంత ఆశ్చర్య పోయారు.

ఏదో శుభకార్యం జరుగు తుందని అనుకుని అంత భావించారు.కానీ ఏం శుభకార్యమో అక్కడికి వెళ్ళాక తెలిసింది.

దీంతో ఆశ్చర్య పోవడం వారి వంతు అయ్యింది.ఇంతకీ శుభకార్యం పేరుతో  వారు చేసిన కార్యక్రమం ఏంటి.

అందుకు అంతా  ఆశ్చర్య పోయారు అనే విషయం తెలియాలంటే మ్యాటర్ మొత్తం తెలుసుకోవాల్సిందే./br>

ఇంట్లో శ్రీమంతం అంటే మహిళలకు ఉండే ఆనందమే వేరు.

ఎందుకంటే మహిళలకు మాతృత్వం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం.అందుకే కడుపుతో ఉన్న మహిళలకు శ్రీమంతం పేరుతో  ఘనంగా వేడుక చేస్తారు.ఈ వేడుకకు ముత్తయిదువులు హాజరయ్యి ఆ కడుపుతో ఉన్న మహిళను దీవిస్తారు.అయితే ఈ ఇంట్లో జరిగేది శ్రీమంతమే కానీ ఆ శ్రీమంతం స్పెషాలిటీనే వేరు./br>

తమిళనాడులో ఒక ఇంట్లో శ్రీమంతం జరిగింది.అయితే ఆ ఇంట్లో శ్రీమంతం జరిగేది మహిళకు కాదు శునకానికి.

అవును మీరు విన్నది నిజమే.ఆ ఇంట్లో వారు శునకానికి శ్రీమంతం నిర్వహిస్తున్నారు.

వారు ఆ శునకాన్ని సొంత బిడ్డలా చూసుకుంటామని అందుకే మా ఇంట్లో మనిషిగా శ్రీమంతం నిర్వహిస్తున్నామని వారు చెబుతున్నారు.ప్రెసెంట్ ఈ శ్రీమంతానికి చెందిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మ‌రి లేటెందుకు మీరు కూడా చూసేసి మీ కామెంట్ ఏంటో తెలియ జేయండి.

#Dog

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube