వైరల్ పిక్: ఈ ఫోటోలో ఉన్న సౌత్ ఇండియా క్రేజీ హీరోయిన్ ని గుర్తుపట్టారా..?!

సోషల్ మీడియాలో హీరోయిన్స్ చిన్నప్పటి ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ గా మారుతున్నాయి.మనం అభిమానించే హీరోయిన్స్ చిన్నప్పుడు కూడా ఇలానే అందంగా, క్యూట్ గా ఉంటారా.

 Viral Photo Viral Latest Social Meida Trishan Crazy Heroin-TeluguStop.com

అనే డౌట్ అందరికి వస్తుంది.అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

ఆ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఒక దివాన్ కాట్ మీద పడుకుని చక్కగా స్మైల్ ఇస్తూ అందరిని క్యూట్ క్యూట్ లుక్స్ తో ఆకర్షిస్తుంది.ఇంతకీ ఈ చిన్నారి ఎవరు అనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 Viral Photo Viral Latest Social Meida Trishan Crazy Heroin-వైరల్ పిక్: ఈ ఫోటోలో ఉన్న సౌత్ ఇండియా క్రేజీ హీరోయిన్ ని గుర్తుపట్టారా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరి ఈ చిన్నారిని చూసి ఎవరో మీరే గుర్తు పట్టండి.ఈ చిన్నారి ఇప్పుడు దక్షిణాదిలో ఒక సూపర్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు.

మొదట్లో చిన్న సినిమాలో నటించి ఆ తరువాత ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.దాదాపు టాలీవుడ్ లో ఉన్నా అందరి బడా హీరోల సరసన ఆడి పాడింది.

చిన్న చిన్న పాత్రలతో సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు సౌత్ లోనే టాప్ హీరోయిన్ ప్లేస్ ను సొంతం చేసుకుంది.మన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి అందరి సూపర్ స్టార్స్ తో నటించింది.

ఒక్క తెలుగులో మాత్రమే కాకుండా తమిళ మూవీస్ లో కూడా నటించింది.డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో కూడా తన సత్తా ఏంటో చూపిస్తుంది.

Telugu Crazy Heroin, Movies, Social Meida, Trishan, Viral Latest, Viral Photo-Latest News - Telugu

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు.అందాల ముద్దు గుమ్మ త్రిష.తన అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరోయిన్ త్రిష.వయసు పైబడుతున్నాగాని ఈ అమ్మడుకు సినిమాల్లో నటించే అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదు.

అయితే ఇప్పుడు త్రిష చిన్నపటి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.చిన్నప్పుడు కూడా ఎంతో క్యూట్ గా ఉంది మా హీరోయిన్ అంటూ పలువురు అభిమానులు కామెంట్స్ పెడుతూ త్రిష చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తున్నారు.

#Movies #Trishan #Social Meida #Crazy Heroin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు